Monday, April 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!

- Advertisement -

రాజమౌళి యంగ్ టైగర్ ఎన్టీఆర్  కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1, సింహాద్రి చిత్రం తర్వాత యమదొంగ సినిమాలు సెన్సేషనల్ హిట్ అయ్యాయి. ఒక రకంగా చెప్పాలంటే ఎన్టీఆర్ కెరీర్ మలుపు తిప్పిన చిత్రాలు కూడా ఇవే అని చెప్పొచ్చు. ఈ ఇద్దరూ ఇద్దరే..ఒకరు నటనకు మారు పేరు అయితే  మరొకరు ఒక బొమ్మని చెక్కినట్టు చాలా అందంగా సినిమాని తీసే దర్శక దిగ్గజం.

అయితే యమదొంగ తర్వాత వీరి కాంబినేషన్ లో సినిమా రాలేదు. ఎన్టీఆర్ తో రాజమౌళి ఓ సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే రాజమౌళి ప్రస్తుతం బాహుబలి 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తి అయిన తర్వాత రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ మొదలవుతుందని అందరూ ఊహించారు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ కి జక్కన్న హ్యండ్ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే దీనికి కారణం సూపర్ స్టార్ అని తెలుస్తుంది..ఇంతకీ ఆ హీరో ఎవరా అనుకుంటున్నారు. ఈ మద్య కబాలి చిత్రంతో రికార్డుల మోత మోగిస్తున్న తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనే చెప్పాలి. రజిని రోబో.2  తర్వాత  రాజమౌళి తో సినిమా చేయటానికి అంగీకరించినట్టు ఫిలిం నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆ కూడా వక్కంతం వంశీ, పూరి జగన్నాధ్ తో సినిమాలు తీయాల్సి ఉంది. దాంతో ఎన్టీఆర్, జక్కన్న కాంబినేషన్ సినిమా ఇప్పట్లో లెనట్టే.

Related

  1. టెంపర్ కి మించిన రోల్ లో ఎన్టీఆర్
  2. గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!
  3. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!
  4. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -