Wednesday, May 15, 2024
- Advertisement -

బాహుబలి రికార్డులను బ్రేక్ చేయడానికి చిరు ప్లాన్ సూపర్

- Advertisement -
Chiranjeevi Plan To Baahubali Records Break

టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా రికార్డుల సునామి సృష్టిస్తుంది. అన్ని ఏరియాల్లో కూడా గత రికార్డులు మట్టి కొట్టుకు పోయిన విషయం తెల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో సరి కొత్త రికార్డులు నమోదు అయ్యాయి. లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సాధించవోతుంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 150 కోట్ల షేర్ ను సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇప్పట్లో బాహుబలి 2 రికార్డులను బ్రేక్  చేసే సత్తా ఏ ఒక్కరికి లేదని అంతా అనుకుంటున్న సమయంలో మెగా హీరో చిరంజీవి ఆ రికార్డులను బ్రేక్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అభిమాన టాలీవుడ్ స్టార్స్ లో ఫుల్ గా మందేసి స్టార్స్ ఎవరో.. మీకు తెలుసా..! మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెం.150 చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఆగస్టులో ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లేందుకు అంతా రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ ని ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఐశ్వర్యరాయ్ ను ఎంపిక చేయడం వల్ల సినిమా మార్కెట్ ను అమాంతం పెంచాలని నిర్మాత రామ్ చరణ్ భావిస్తున్నాడు. ఎంత పారితోషికం అయినా ఇచ్చి ఐశ్వర్య రాయ్ ని తన తండ్రికి జోడీగా ఎంపిక చేయాలని చరణ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఉయ్యాలవాడ చిత్రంలో ఐశ్వర్యరాయ్ నటిస్తే ఖచ్చితంగా బాహుబలి రికార్డును బ్రేక్. చేయవచ్చని మెగా కాంపౌండ్ ఆలోచనగా తెలుస్తోంది. మరి అది సాధ్యం అయ్యేనా, చిరు, ఐష్ ల కాంబో వర్కౌట్ అయ్యేనా చూడాలి. 

{youtube}3Knuep2TuzI{/youtube}

Related

  1. బాహుబలికి కుల గజ్జి అంటించిన..మోహన్ బాబు
  2. పవన్ బాహుబలి.. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది
  3. బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్ తో ఎన్టీఆర్ కి ఏం సంబంధం..?
  4. బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -