Monday, April 29, 2024
- Advertisement -

ఉయ్యాలవాడను ఆపేసిన చిరు.. రాజమౌళి ఫిక్స్..?

- Advertisement -
Chiranjeevi Stopped Uyyalawada Narasimha Reddy

మెగాస్టార్ చిరంజీవి.. తన 150వ చిత్రంగా.. ఖైది నంబర్ 150ని అభిమానుల ముందుకు తెచ్చి.. సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ అయ్యి.. చిరుకు.. కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఖైదీ సినిమా తర్వాత మెగాస్టార్ తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని అనుకున్నారు.

{loadmodule mod_custom,GA1} 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో.. ఈ మూవీ తెరకెక్కునుందట. పరుచూరి బ్రదర్స్ కథ ఇస్తుండగా.. ఉయ్యాలవాడ సినిమా కోసం ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నారు. అయితే మెగాస్టార్ మూవీ కోసం రాజమౌళి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు అనేది తాజా వార్త. బాహుబలి రెంజ్లో ఉయ్యాలవాడను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ హింది భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు జక్కన్న సలహా తీసుకుంటున్నారట. అయితే.. దీని కోసం మూవీ ఇంకా కాస్త.. లేట్ అయ్యే చాన్స్ ఉందని అంటున్నారు. అంతేకాదు.. ఈ టైంలో మెగాస్టార్ మరో కమర్షియల్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఖైదీ నంబర్ 150 సినిమా సూపర్ హిట్ అయినప్పటికి.. రీమేక్ సినిమాని సూపర్ హిట్ చేసారు అన్న అపవాదాలు ఉన్నాయి. అందుకే చిరు మరో కమర్షియల్ ఎంటర్టైనింగ్ మూవీతో పెద్ద హిట్ కొట్టాలని చూసున్నాడట.

{loadmodule mod_custom,GA2} 

ఈ మూవీ డైరెక్టర్ ఎవరు అనే విషయళ్ తెలియలేదు. ఒకవేళ.. సురేందర్ రెడ్డితో సినిమా కమెట్ అయ్యాడు కాబట్టి.. సురేందర్ రెడ్డితోనే చిరు తన 151వ సినిమా తీసి ఉయ్యాలవాడని పూర్తిగా రాజమౌళికే భాధ్యత ఇచ్చే ఆలోచన ఏమన్నా ఉందేమోనని టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలాడుకుంటున్నారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?
  2. ఉయ్యాలవాడ వెనక రాజమౌళి.. అందుకే రాజమౌళి చిరు రహస్య సమావేశం
  3. చిరు ఉయ్యాలవాడలో.. సూపర్ స్టార్..?
  4. ఈసారి చిరుతో పవర్ స్టార్ హాలీడే ట్రిప్‌.. ఎక్కడికో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -