ఏంటి టైటిల్ అన్న హిట్టు..తమ్మడు ప్లాప్ ఉందని అనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి.. మీరు కొద్ది రోజులుగా మన మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ న్యూ లక్ గమనించే ఉంటారు..అయితే ఏంది అనుకోకండి..వారి లుక్స్‌కి ఈ టైటిల్‌కి ఏం రిలేషన్ ఉంది. అయితే చిరు తన 150వ సినిమా కోసం కాస్తా స్టైల్ మార్చేశాడు.
అయితే ఈ స్టైల్ గ్యాంగ్ లీడర్ లుక్‌ను పోలి ఉందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ సూపర్ హిట్ అయినట్టే చిరు 150వ మూవీ కూడా హిట్ అని ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ తన న్యూ మూవీ కోసం కొంచెం మీసం పెంచాడు. అయితే ఇదే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్‌కు టెన్షన్ పెడుతుంది.
ఎందుకంటే గతంలో పులి సినిమాలో పవన్ మీసాలు పెంచాడు..ఈ మూవీ పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సో మళ్లీ ఇప్పుడు పవన్ మీసాలు పెంచడంతో న్యూ మూవీ కాస్తా ప్లాప్ అవుతుందని ప్యాన్స్ భయపడుతున్నారు. ఏదిఏమైనా ఈ సారైనా అన్న, తమ్ముడు సూపర్ హిట్ కొట్టాలి అని కోరుకుందాం.
{youtube}v=GOxWLdgSLSw{/youtube}
Related