Thursday, May 16, 2024
- Advertisement -

చిరు సినిమాలో విజయశాంతి

- Advertisement -

మెగా అభిమానులే కాక సినీ పరిశ్రమ కూడా ఎంతగానో చిరు 150వ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. వినాయక్ దర్శకత్వంలో తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి సినిమాని తెలుగులో రిమేక్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించడం విశేషం. మెగా ఫ్యామిలీ హీరోలందరు చిరు సినిమాలో నటించడానికి చూస్తున్నారు.

ఇప్పటికే మొదటి షేడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ ఎవరు అనేది ఇంక క్లారిటీ రాలేదు. కాకపోతే లేటేస్ట్‌గా ఈ చిత్రంలో విజయశాంతి నటించబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే చిరు, విజయశాంతి కాంబినేషన్లో ఎన్నో చిత్రాలు వచ్చి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

అయితే చిరు 150వ సినిమా లో ఓ రోల్ కోసం విజయశాంతి ని తీసుకుందాం అని చూస్తున్నారట. మరి నిజంగానే విజయశాంతి ఈ చిత్రంలో నటిస్తుందో లెదో తెలియాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related

  1. పూరిని మళ్లీ లైన్‍లో పెట్టిన చిరు!
  2. చిరు మొదలు పెట్టేసాడు!
  3. చిరు పై బాహుబలి భారం
  4. నాకు ఇన్స్‌ప్రేష‌న్ చిరు అంటున్న ఎన్టీఆర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -