Saturday, April 20, 2024
- Advertisement -

డాడీ సినిమాలో చిన్నారి ఇప్పుడు ఎంత అందంగా ఉందొ తెలుసా?

- Advertisement -

టాలీవుడ్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బాస్టర్ మూవీస్ లో “డాడీ” సినిమాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. సురేష్ కృష్ణ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, అందాల నటి సిమ్రాన్ జంటగా నటించిన ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ నిర్మాతగా 2001 సంవత్సరంలో నిర్మించారు. తండ్రి ,కూతురు మధ్య ఉండే ప్రేమానురాగాలు కథాంశంగా రూపొందిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించి ఆ సంవత్సరం బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది.

ముఖ్యంగా “డాడీ “సినిమాలో చిరంజీవి కూతురిగా చిన్నారి ఐశ్వర్య పాత్రలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో ఐశ్వర్య, అక్షయలా ద్విపాత్రిభినయంతో ఆకట్టుకున్న ఆ చిన్నారి అసలు పేరు అనుష్క మల్హొత్ర. ఈ సినిమా వచ్చి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తున్నా ఈ చిన్నారి ఐశ్వర్య పాత్ర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. అనడంలో ఎటువంటి సందేహం లేదు.

Also read:ఓటీటీలో విడుదల కానున్న అఖిల్ సినిమా.. నాగార్జున షాకింగ్ నిర్ణయం?

డాడీ సినిమా తర్వాత అనుష్క మల్హోత్రా చాలా సినిమాల్లో అవకాశం వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల మూవీస్ లో నటించలేదు.అప్పటి చిన్నారి ఇప్పుడు కూడా ఎంతో అందంగా ఉంది. తాజాగా ఈమె ఫోటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.ప్రస్తుతం ఈమె యూకేలో ఉంటున్నట్లు సమాచారం. బాల నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క మల్హొత్ర హీరోయిన్‌గా వెండి తెరపై కనిపించే అవకాశం ఉందంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

Also read:కొత్త ఇంట్లోకి చేరబోతున్న మహేష్ బాబు.. ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -