Sunday, May 5, 2024
- Advertisement -

రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??

- Advertisement -

జబర్ధస్త్ షో తో మంచి ఫాపులర్ అయిన రేష్మి ఆ తర్వాత వరస సినిమాలతో దూసుకెళ్తుంది. అయితే సుడిగాలి సుధీర్, రేష్మి తో మధ్య ఎఫైర్ నడిపిస్తుందని గుస గుస వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రేష్మి యాంకర్ ప్రదీప్ తో ప్రేమలో ఉన్నట్లు అంటున్నారు. జబదస్థ్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న రేష్మి సినిమాల్లో కూడా తన అందాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది.

అయితే యాంకర్ గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు ప్రదీప్. అయితే సొంత టాలెంట్ తో కెరియర్ లో పైకి వచ్చిన ప్రదీప్ ప్రస్తుతం ఈటివి ఢీ జోడిలో రేష్మితో కలిసి పనిచేస్తున్నాడు. రేష్మి కామెంట్స్ కు అదే షోలో ఉన్న సుధీర్ ఫైర్ అవుతుంటే ఓ పక్క ప్రదీప్ రేష్మిని చూస్తూ ఐస్ అవుతున్నాడట.

ఇక ఇటివకే జరిగిన ఎపిసోడ్ లో ఓ టాస్క్ లో సుధీర్ కు ప్రపోజ్ చేయమన్న రేష్మి సుధీర్ పక్కన ఉండగానే ప్రదీప్ కు సిగ్నల్స్ ఇచ్చింది. సో ఈ కారణాలన్ని చూస్తుంటే రేష్మి కొత్త లవర్ ప్రదీప్ అనే డౌట్ కలుగుచేస్తుంది. 

Related

  1. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  2. మరో సారి రెచ్చిపోయిన రేష్మి
  3. యాంకర్ రేష్మి రేటు పెరిగింది
  4. రేష్మి అందాలు మ‌తి పోగొట్టేలా ఉన్నాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -