Thursday, May 16, 2024
- Advertisement -

రష్మీకి ఎంత ఎక్కువిస్తే అన్ని అందాలు చూపిస్తుందట!

- Advertisement -

జ‌బ‌ర్ద‌స్త్ షో తో యాంక‌ర్ ర‌ష్మీ బుల్లి తెర హాట్ యాంక‌ర్ గా పేరు తెచ్చుకుంది. అయితే ర‌ష్మీ బుల్లితెర మీద షోస్ చేయకముందే కొన్ని సినిమాలో నటించింది. కాకపోతే ఆ సినిమాలతో ర‌ష్మీ కి పెద్దగా గుర్తింపు రాలేదు. కాని జ‌బ‌ర్ద‌స్త్ షో తో బాగా పాపుల‌ర్ అయ్యింది. త‌రువాత సినిమా అవ‌కాశాలు వరసగా వస్తున్నాయి.

అయితే ఎక్కువ మంది హీరోయిన్స్ దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌దిద్దుకోవ‌డం అనే ఫార్ములాను ఫాలో అవుతుంటారు. రష్మీ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతోంది. ‘నాకెంత ఇస్తారు.. మీ చిత్రంలో నేనేమైనా చేస్తాను’ అనే “క్యాష్ అండ్ క్యారీ విధాన‌మే” కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఇటివలే నటించిన గుంటూర్ టాకీస్ సినిమాలో ర‌ష్మీ తన అందాల‌ను తో ప్రేక్షకులను ఆక‌ర్షిస్తుండ‌డంతో నిర్మాత‌లు ఇప్పుడు రష్మీ వైపు చూస్తున్నారు.

గుంటూర్ టాకీస్ త‌రువాత వ‌చ్చిన అంతం చిత్రంలో ఆమెను స‌రిగా ఉప‌యోగించుకోలేదు డైరెక్ట‌ర్‌. అందుకే అంత‌గా ఆర్థికంగా నిల‌దొక్కుకోలేదు. సో.. ర‌ష్మీకి ఎంత ఎక్కువ ఇస్తే అంత చూపిస్తుంద‌ట ! అనే త‌ర‌హాలో ఈ బుల్లితెర బ్యూటీ దూసుకుపోతుంది.

Related

  1. రష్మీకి సూపర్ ఆఫర్!
  2. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  3. చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!
  4. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -