- Advertisement -

హేమ ఆమె వయసేంటి.. ఆ కోరికలేంటి!

- Advertisement -

నటులుగా మంచి పేరు తెచ్చుకున్నాక మంచి మంచి పాత్రలు చేయడానికి ఇష్టపడుతారు నటినటులు. అయితే ఆ పాత్రలు తమకు సెట్ అవుతాయో లేదో తెలుసుకోని చేస్తే పర్లేదు. కానీ ఏదైనా తెడా వస్తే కామెంట్స్ ఘోరంగా వస్తాయి. అయితే టాలీవుడ్ లో మంచి ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్న నటి ‘హేమ’. లేడీ కమెడియన్ గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను సక్సెస్ ఫుల్ గా రాణిస్తుంది హేమ.

ఇప్పటికే చాలా సినిమాల్లో హేమ వ‌దిన, అక్క, భార్య క్యారెక్ట‌ర్ల‌తో ప్రేక్షకులను మెప్పించింది. తాజాగా విభిన్న క్యారెక్ట‌ర్లు చేయడానికి సిద్ధం అవుతోంది. తనను దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త క్యారెక్ట‌ర్లు క్రియేట్ చేస్తే నటించడానికి తాను ఎప్పుడు రెడీ అని దర్శకులకు చెపుతుంది.

లేడీ డాన్, పోలీసు పాత్ర‌ల‌కు నేను కరెక్ట్ గా సరిపోతాను అని ఇన్ డైరెక్ట్ గా డైరెక్టర్లకు తన కోరికలు చెపుతుంది. మరి హేమ కోరుకున్నట్లు దర్శక నిర్మాతలు ఛాన్స్ లు ఇస్తారా లేదో కాని బయట మాత్రం ఈమె కోరికలు విని కొంత మంది ఈ వయసులో ఇలాంటి కోరికలు ఎందుకు అంటూ కామెంట్స్ వేస్తున్నారు.

Related

  1. ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!
  2. ఇవి తింటే సెక్స్ కోరికలు జివ్వుమంటాయి..!
  3. ‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్
  4. పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రెగ్నన్సీ కోరిక..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -