Friday, May 10, 2024
- Advertisement -

ఇలా ఇంప్రెస్ చేస్తే మీకు నచ్చిన అమ్మాయి పడ్డట్టే!

- Advertisement -

మొదటి సారి మనం కలిసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎప్పుడు మరిచిపోలేం. అందుకే ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. ఇక మహిళలను ఇంప్రెస్ చేయడానికి అబ్బాయిలు చాలా కష్టపడుతూ ఉంటారు. ఒక వేళ మీరు మీ క్లాస్ లో ఇక అమ్మాయిని ఇష్టపడితే.. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. సింపుల్ టిప్స్ ఫాలో అయిపోండి..

* మీ క్లాస్ లో ఒక అమ్మాయిని ఇష్టపడితే ఆమె గురించి ఊహించుకోవడం మానేసి వెంటనే మాట్లాడటం మొదలుపెట్టండి.

*  మీ ఫీలింగ్స్ ఆమెతో పంచుకోవడం మంచిది. మీరు ఆమె గురించి ఏమి అనుకుంటున్నారో పూర్తీగా వివరించండి. ఫీలింగ్స్, ఆలోచనలు చెప్పడాన్ని అమ్మాయిలు ఇష్టపడతారు. వాళ్ల గురించి అభిప్రాయాలు చెప్పే వ్యక్తికి ఇంప్రెస్ అవుతారు.

* అమ్మాయిలకు కోరుకునేది గౌరవం. మీ క్లాస్ లో మీకు నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే.. ఆమెను గౌరవించండి. ఆమె వేసుకున్న బట్టలకు, ఆమె ఎలా కనిపిస్తోందనే దానికి గౌరవించండి.

* ఎగ్జామ్స్ లేదా ప్రాజెక్ట్ లేదా ఇంకే విషయంలోనైనా.. ఆమె అభిప్రాయం తీసుకోండి. ఇలా ఆమె అభిప్రాయం తీసుకున్నప్పుడు.. ఆమెకు మీరు ఎంత విలువ ఇస్తున్నారనేది అర్థమవుతుంది. మీకు మరింత వ్యాల్యూ ఇస్తారు.

* అమ్మాయిలు కాంప్లిమెంట్స్ ని ఇష్టపడతారు. కాబట్టి కాంప్లిమెంట్స్ తో ఆమెను ఈజీగా ఇంప్రెస్ చేయవచ్చు. వాళ్ల డ్రెస్, అందం, హెయిర్ స్టైల్.. ఇలా ఏదో ఒకదానికి కాంప్లిమెంట్ ఇవ్వండి. లేదా కళ్లు, స్మైల్ గురించి.. కాంప్లిమెంట్ ఇచ్చి.. ఇంప్రెస్ చేయండి.

* అమ్మాయిలను ఇంప్రెస్ చేయడానికి ఇదో అద్భుతమైన ఐడియా. కళ్లలోకి కళ్లు పెట్టి చూస్తూ.. మాట్లాడేటప్పుడు.. ఐ కాంటాక్ట్ మిస్ చేయకండి. ఇలా ఐకాంటాక్ట్ మెయింటెయిన్ చేయడం వల్ల ఆమె అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారని నమ్ముతారు.

Related

  1. ఎలాంటి అబ్బాయిలను అమ్మాయిలు ఇష్టపడుతారో తెలుసా?
  2. అమ్మాయిలను ఆకర్షించాలంటే ఇలా చేయండి!
  3. అమ్మాయిలు చెప్పుకోలేని కొన్ని రహస్యాలు!
  4. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -