Wednesday, May 22, 2024
- Advertisement -

ఫామ్ హౌస్ కు వెళ్లి డైరెక్టర్ కోరిక తీర్చింది!

- Advertisement -

సినిమా పరిశ్రమలో ఛాన్స్‌లు రావాలి అంటే చాలా కష్టాలు ఉంటాయి. వాటిని అన్నిటిని తెగించి ముందుకు వెళ్ళాలి. అప్పుడే దర్శక , నిర్మాతలు అవకాశాలు ఇస్తారు. ఇది ఒక్క తెలుగు పరిశ్రమలోనే కాదు అన్ని ఇండస్ట్రీ లోను ఇలాగే ఉంటుంది. అయితే ఇటివలే ఓ హీరోయిన్ తనకు జరిగిన ఓ సంఘటనను బయటకు చెప్పింది. ముందుగా మోడెల్ గా ఇండస్ట్రీ కి ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత హీరోయిన్ అవకాశాల కోసం అని తిరగని చోటు లేదట.

అంత అయిపోయింది అనుకున్న సమయంలో ఓ దర్శకుడు తన న్యూ మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ ఇస్తా అన్నాడట. కాకపోతే అంతకు ముందు తన ఫామ్ హౌస్ కు రమ్మన్నాడట..సినిమాలో హీరోయిన్ గా చేయాలి అని ఆశ.. సినిమా అంటే ప్రాణం..అది తప్ప ఏమి తెలియని ఆమె ఆ దర్శకుడు రమ్మనంటూ ఫామ్ హౌస్ కు వెళ్లి ఆ డైరెక్టర్ కోరిక తీర్చిందట.

ఆ తర్వాత అతను చెప్పినట్లే తన సినిమాలో హీరోయిన్ గా అవాకాశం ఇచ్చాడు. కానీ ఆ చిత్రం ఎప్పుడు విడుదల అయ్యిందో కూడా తెలియకుండా అలా వచ్చి ఇలా వెళ్ళిపోయిందట థియేటర్స్ నుంచి. దాంతో ఈమెను ఎవరు పట్టించుకోవడం లేదట. ఎవరు కూడా ప్రస్తుతం ఛాన్స్ ఇచ్చేలా కనిపించడంలేదట. ప్రస్తుతం ఆ హీరోయిన్ పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది..ఇప్పుడు ఏ డైరెక్టర్ పిలుస్తాడో అని ఆశగా ఎదురుచూస్తుంది…

Related

  1. ‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్
  2. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్
  3. ఆ డైరెక్టర్ తో నేను పడుకోలేదు – తేజస్వీ మడివాడ
  4. రాయ్ లక్ష్మీ ఆ డైరెక్టర్ తో ఏం చేస్తుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -