Thursday, April 25, 2024
- Advertisement -

నయనతార కంటే విఘ్నేష్ చిన్నవాడా..?

- Advertisement -

లేడీ సూపర్ స్టార్ నయనతార కు ఈరోజుతో 36 ఏళ్లు. ముడుపదుల వయసు వచ్చాకా ఇండస్ట్రీలో రానించడంఅంటె అంత ఈజీ కాదు. అయితే నయనతార హీలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటు ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అయితే 2015 లో విగ్నేష్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కిన నానుమ్ రౌడీధాన్ మూవీలో నయనతార హీరోయిన్ గా నటించింది. అప్పుడు నయనతార, విగ్నేష్ లమద్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. వీరిద్దరు పెళ్లిపీటలు కూడా ఎక్కబోతున్నారు.

ఈ రోజు విగ్నేష్ శివన్ నయనతార పుట్టినరోజు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తు ’తంగమే.. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ తెలుపుతు.. నయనతార కొత్త సినిమా నెట్రికాన్ పోస్టర్ ను కూడా పోస్ట్ చేసాడు. అయితే ఈ మద్యనే విఘ్నేష్, నయనతార అమె కుటుంబంతో తన 35వ పుట్టిన రోజును గోవాలో జరుపుకున్నాడు.

అంటే విఘ్నేష్ 35, నయనతార 36 ఏళ్లు వయసులోకి అడుకుపెట్టారు. అయితే ఇక్కడ విఘ్నేష్, నయనతార కన్నా ఒక సంవత్సరం చిన్నవాడా..! అంటు సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.

షార్ట్ ఫిలిమ్స్ తో పరిచమైన నటీనటులు..!

వెంకటేష్ వైఫ్ గురించి ఆసక్తికర విషయాలు..!

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -