అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి హీరోయిన్‌గా రాబోతుంది అని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్య ఓ తెలుగు సినిమాలో ఈమె హీరోయిన్ గా నటించబోతుంది అని వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇవన్ని పుకార్లే అని తర్వాత తేలింది. తాజాగా మహేష్‌బాబు సరసన హీరోయిన్‌గా ఎంపిక చేయాడానికి దర్శకుడు మురుగదాస్ ప్రయత్నించాడు.
కానీ జాహ్నవి టాలీవుడ్‌లో చేసేందుకు ఆసక్తి లేదు అని తేల్చి చెప్పింది. సినిమాలో నటించేందుకు ఇంకా టైం ఉందని ఈ అమ్మడు అంటుంది. నటించే వయస్సు రాలేదు కానీ.. స్నేహితుతో పబ్‌లు క్లబ్‌లు తిరిగే వయస్సు మాత్రం వచ్చింది.
ఈమె లిప్‌లాక్‌లు కూడా చేస్తుంది, తన స్నేహితులతో రొమాన్స్ కూడా చేస్తుంది కాని హీరోయిన్‌గా నటించే వయసు రాలేదా అని కొందరు ఈమెను అంటున్నారు. ఇప్పుడు ఈమె తాజాగా మరోసారి ఒక వ్యక్తితో ముద్దు పెట్టుకుంటూ మీడియాకు చిక్కింది. ఏకంగా లిప్‌లాక్ చేసి ఉన్న ఆ ఫొటో సోషల్‌మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. సినిమాలోకి రాకముందే ఇలా ఉంటే సినిమాలోకి వస్తే… ఎలా ఉంటుందో మరి.
Related