Friday, March 29, 2024
- Advertisement -

ముద్దు ద్వారా కలిగే మాధుర్యం ఏంటో తెలుసా?

- Advertisement -

మనకు ఎన్ని సమస్యలు ఉన్న ఎన్ని బాధలు ఉన్న భాగస్వామి లేద ప్రియురాలు ఇచ్చే ముద్దు ద్వారా అన్ని మర్చిపోతాము. కొంత మంది స్త్రీలు సంభోగం కంటే, ముద్దు ద్వారానే ఎక్కువ సంతృప్తి చెందుతున్నారు. స్త్రీలు మాత్రమే కాకుండా, పురుషులు కూడా, సంభోగంలో పాల్గొన్న తృప్తి కన్నా, లోతైన ముద్దు ద్వారా ఎక్కువ తృప్తిని పొందుతున్నారు.

ముద్దు వలన దంపతుల మధ్య సంబంధం గట్టి పడటమే కాకుండా, ప్రేమ కూడా పెరుగుతుంది. ముద్దు వలన శృంగార భావాలు పెరగటం వెనుక ఒక విజ్ఞాన శాస్త్రం ఉంది. ముద్దు పెట్టుకున్నపుడు, శరీరంలో ఎండార్పిన్ మరియు ఆక్సిటోసిన్ హార్మోన్’లు విడుదల అవుతాయి.

మొదటగా, దంపతుల మధ్య సంబంధం గట్టి పడాలి అనుకుంటే, ముద్దు ద్వారా ఇది జరగవచ్చు. ఈ సమస్యపై నిర్వహించిన సర్వేల ప్రకారం, పైన తెలిపిన వాఖ్య నిజమని నిరూపించబడింది. మీరు, మీ భాగస్వామి ఉద్యోగాల లేదా వృత్తి పరంగా బిజీగా ఉండి ఇద్దరి మధ్య దూరం పెరిగిపోతుందా! అయితే ఒక ముద్దు ద్వారా ఆ దూరం తక్కువ కాలంలో తగ్గిపోతుంది. అంతేకాకుండా, దంపతుల మధ్య ఉన్న సమస్యలను తగ్గించే ఔషదంగా దీన్ని పేర్కొనవచ్చు. ముద్దు ద్వారా శరీరంలలో జీవరసాయనిక చర్యలు జరిగి, ఆరోగ్యకర శృంగారానికి దారి తీస్తుంది.

పురుషులు, ఇష్టమైన అమ్మాయిని ప్రాణంగా భావిస్తారు, అమ్మాయి ముఖాన్ని రెండు చేతులలో పట్టుకొని, ఆమె పెదాలను మరియు సువాసనను పీలుస్తాడు. పురుషులు, దీని ద్వారానే భాగస్వామి యొక్క స్త్రీలింగ కోమలత్వాన్ని దీని ద్వారానే తెలుసుకుంటారు.

పురుషులు, భాగస్వామిని ముద్దు పెట్టుకునే సమయంలో, అతడి అహం పెరుగుతుంది. స్త్రీలను కూడా దీన్ని నమ్మే ఆకర్షణకు గురయ్యి, పురుషుడితో బంధాన్ని కట్టిపడేలా చేస్తాయి.

కానీ, ఎక్కువ శాతం మంది పురుషులు ముద్దును సంభోగానికి అనుకువుగా మార్చుకుంటున్నారు. నిజానికి ముద్దు అనేది, లైంగిక చర్యను కొనసాగించుటకు ఒక మార్గం అని చెప్పవచ్చు.

దంపతుల మధ్య, భౌతిక మరియు మానసికంగా సాన్నిహిత్యాన్ని ముద్దు పెంచుతుంది. ముద్దు చేసే సమయంలో స్త్రీ లేదా భాగస్వామి యొక్క శ్వాస ద్వారా పురుషుడు మరింత చైతన్యానికి గురవుతాడు. లోతైన లిప్-కిస్, ఇద్దరి మధ్య మరింత ప్రేమను పెంచి, లైంగిక పరంగా సంతృప్తిని అందిస్తుంది.

వివాహం తరువాత ఈ ప్రయోగాన్ని చేయండి, ఫలితంగా ముద్దులో ఉన్న మాధుర్యం మీకే తెలుస్తుంది. బహిరంగంగా భాగస్వామిని ముద్దు చేయండి, ఒక వారం పాటూ, లైంగిక చర్యలను జరపకుండా, ముద్దు మాత్రమె పెట్టండి. వివిధ భంగిమలలో భాగాస్వామిని ముద్దు పెట్టండి. ఇలా చేయటం వల్ల మీ మధ్య సంఘర్షణలు కానీ, గొడవలు తగ్గుతాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -