Friday, May 3, 2024
- Advertisement -

శ్రుతిహాసన్ అన్ని సార్లు.. ప్రెగ్నెంట్ అయ్యిందా..?

- Advertisement -
is sruthi haasan pregnant for thrice

ఇటివలే ఓ విలేఖరి.. ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఓ ప్రశ్న అడిగారు. కూతురు శృతిహాసన్ పెళ్లి ఎప్పుడు చేస్తారు అని. దానికి కమల్ ఇచ్చిన జవాబు విని ఏం చేయాలో అర్ధం కాక సతమతమైపోయాడు ఆ రిపోర్టర్. అతనికి కమల్ చెప్పింది ఏమిటంటే.. శృతి ఇప్పుడు నా కంట్రోల్ లో లేదు.

ఆమె ఇప్పుడు ఒక స్వతంత్రురాలు. తను పిల్లలు కన్నక పెళ్లి చేసుకుంటుందా? లేదా పెళ్లి చేసుకుని పిల్లలను కంటుందా? నాకు తెలియదు. బెటర్ ఆస్కార్.. ఇది ఒక బాధ్యత గల తండ్రి తన కూతురి గురించి చెప్పిన మాటలు. తండ్రికి తగ్గ తనయురాలు శృతి. సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కొన్ని ఏళ్లకే నటుడు సిద్దర్ద్ తో లవ్ ఎఫైర్ నడిపింది శృతి. సిద్దర్ద్ ముందే పెళ్ళైనవాడు. ఇద్దరు పిల్లల తండ్రి. ఈ ముంబై విషయాలను ఎవరికీ తెలవనివ్వడు. ఈసారి శృతి తన వలలో పడింది. సినిమా పూర్తి అయ్యేలోపు చెన్నైలో ఓ అపార్ట్మెంట్ లో కాపురం పెట్టింది శృతి. రెండేళ్ళు సిద్ధార్థ్ తో ఉన్న శృతి ప్రఖ్యాత ఆసుపత్రి జిజి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో నాలుగు సార్లు అబార్షన్ చేసుకున్నట్లు చెన్నైలో వార్తలు వచ్చాయి.

జిజి హాస్పిటల్ అంటే సినిమావాళ్ళ ఆసుపత్రి. ప్రముఖ నటుడు జెమిని గణేశన్ కూతురు ఈ హాస్పిటల్ నడుపుతున్నారు. ఆవిడతో రహస్యంగా అపాయింట్మెంట్ తీసుకుంది శృతి. ఇంతలో సిద్ధార్ధ సోహా అలీ ఖాన్ తో ముంబైలో సపరేట్ సెటప్ పెట్టడంతో శృతి మళ్ళి కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకులాట స్టార్ట్ చేసింది. 2016లో మైకేల్ కార్గ్ సెల్ అనే ఇటాలియన్ వ్యక్తితో ప్రేమలో పడింది. ఆమె తరుచు లండన్ ఇతని కోసమే వెళ్తుంటుంది. మొన్న మొన్న తండ్రి కమల్ కు పరిచయం చేయడానికి ఇండియాకి కూడా రప్పించింది. మరి మైకేల్ పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే కమల్ ఆ విలేఖరికి చెప్పిన సమాధానం ఇతనికి చెప్పి ఉంటాడేమో. ముందు మీరు పిల్లల్ని పుట్టాక పెళ్లి చేసుకుంటారో? లేక పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారో మీ ఇష్టం అని. 

{youtube}w4u5hyMDXeQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప‌వ‌న్ పెట్టుకున్న ఉంగ‌రం వెనక రహాస్యం ఏంటి..?
  2. శృతిహాసన్‌ సర్జరీ చేయించుకుందా..?
  3. పెళ్లికి ముందే పిల్లల్ని కంటా.. అతనితో ఎఫైర్ నిజమే.. శృతి హాసన్
  4. రిలేషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -