Monday, May 13, 2024
- Advertisement -

ప‌వ‌న్ పెట్టుకున్న ఉంగ‌రం వెనక రహాస్యం ఏంటి..?

- Advertisement -
Pawan Kalyans Ring Has Changed

జ‌న‌సేన అధినేత‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కు న‌మ్మ‌కాలు త‌క్కువ‌న్న‌ట్లుగా అందరూ అంటూ ఉంటారు. కానీ ఆయన మిగిలిన వారి మాదిరే దేవుడంటే భ‌యం.. భ‌క్తి ఉన్న‌ట్లుగా క‌నిపిస్తుంటారు. అలా అని.. మరీ బయటపడిపోరు కానీ.. దేవుడికి ఇవ్వాల్సిన ప్రాధాన్య‌త ఇస్తుంటారు. దైవ‌భ‌క్తి వేరు.. న‌మ్మ‌కాలు వేరు.

{loadmodule mod_custom,GA1} 

చాలామంది మంచి జ‌ర‌గాల‌ని.. త‌మ టైం మ‌రింత బాగుండాల‌న్న ఉద్దేశంతో రాళ్లున్న ఉంగ‌రాలు ధ‌రిస్తుండ‌టం క‌నిపిస్తుంటుంది. ప‌వ‌న్లో ఇలాంటివి ఆ మ‌ధ్య వ‌ర‌కూ ఉండేవి కాదు. ఉన్నట్లుండి పవన్ చేతికి బంగారం ఉంగరం ఒకటి ఆ మ‌ధ్య‌న వ‌చ్చేసింది. ఎక్క‌డున్నా.. ఏం చేస్తున్నా.. ఆయ‌న ఆ ఉంగ‌రాన్ని వ‌దిలేవారు కాదు. ఆ మ‌ధ్య‌న విడుద‌లైన కాట‌మ‌రాయుడి సినిమాలో ప‌వ‌న్ ఉంగ‌రం క‌నిపిస్తూ ఉంటుంది. తాజాగా.. ఆ ఉంగరం స్థానంలో మ‌రో ఉంగ‌రం ప‌వ‌న్ చేతికి వ‌చ్చేసింది. న‌ల్ల‌జాతి రాయి ఉన్న బంగారు ఉంగ‌రాన్ని ఆయ‌న పెట్టుకోవ‌టం కనిపిస్తుంటుంది. తాజాగా జ‌న‌సేన పార్టీకి సంబంధించి ఔత్సాహికుల సెల‌క్ష‌న్స్ వివిద జిల్లాల్లో జోరుగా సాగుతోంది.

{loadmodule mod_custom,GA2} 

దీనికి సంబంధించి ప‌లువురు వ‌క్త‌ల ప్ర‌సంగాల్ని.. వారికి సంబంధించిన వివ‌రాల్ని ప‌వ‌న్ ప‌రిశీలిస్తున్న ఫోటోల్ని.. వీడియోను తాజాగా విడుద‌ల చేశారు. ఈ ఫోటోల్లో.. ప‌వ‌న్ చేతికి మారిన ఉంగ‌రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. ఇంత‌కీ.. ఉంగ‌రాన్ని మార్చ‌మ‌ని ప‌వ‌న్‌కు స‌ల‌హా ఇస్తున్న వారెవరో?

{youtube}99uVADd0jdM{/youtube}

Related

  1. ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ఏ ఫోన్ వాడుతున్నారో తెలుస్తే షాకే!
  2. 2019 ఎన్నాకల్లో అనంత‌పురం నుండి పోటీ చేస్తా ప‌వ‌ణ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  3. ప‌వ‌ణ్‌, త్రివిక్ర‌మ్ కొత్త సినిమా విడుద‌ల వాయిదా….
  4. ప‌వ‌ణ్ పేప‌ర్ పులినా……?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -