Tuesday, April 30, 2024
- Advertisement -

ఝాన్సీ కి ఎనిమిదేళ్లు చుక్కలు చూపించింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

- Advertisement -
jhansi life history shocking facts

యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఝాన్సీ. ఇప్పటికి ఝాన్సీ పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం ఝాన్సీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. సొంత కుటుంబ సభ్యుల కారణంగానే ఆమె జీవితంలో పడరాని పాట్లు పడ్డ విషయం కొందరికి మాత్రమే తెలుసు. చాలా సంవత్సరాల క్రితం నటుడు జోగీ నాయుడిని ప్రేమ పెళ్లి చేసుకున్న ఝాన్సీకి వైవాహిక జీవితం ఏమాత్రం అనందంను ఇవ్వలేదు.

భర్త ప్రవర్తన మరియు అతడి పద్దతి నచ్చక అతడి నుండి విడిపోయింది. అయితే అతడు మాత్రం ఈమెను వదలదల్చుకోలేదు. దానికి తోడు తన భార్య మంచిది కాదంటూ ఇండస్ట్రీలో ప్రచారం చేయడం మొదలు పెట్టాడు. ఆమెకు అడ్డు వస్తున్నానంటూ ఆమె నా నుండి విడిపోవాలని కోరుకుంటుందని చెప్పడంతో ఆమెకు అవకాశాలు తగ్గాయి.

ఆ టైంలోనే ఝాన్సీ ఎట్టి పరిస్థితుల్లో అతడి నుండి విడాకులు తీసుకోవాలని దాదాపు సంవత్సరం పాటు కష్టపడి విడాకులు సాధించింది. ఎనిమిది సంవత్సరాల పాటు భర్తతో పడ్డ ఇబ్బందులకు విడాకులతో ఫుల్ స్టాప్ పడ్డట్లయ్యింది. ఝాన్సీ పడ్డ కష్టం మామూలుది కాదని ఆమె సన్నిహితులు కూడా అంటూ ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్న ఝాన్సీ పెద్దగా ఆస్తులు ఏమీ సంపాదించలేదని, ఆమెకు ప్రసుత్తం ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయంటూ ఆమెకు దగ్గరగా ఉండే వారు చెబుతున్నారు. 

Related

  1. యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్
  2. హాట్ యాంకర్ యంగ్ హీరో ఎఫైర్.. చివరకి ఏం జరిగింది..?
  3. యాంకర్‌ శ్యామల యాంకరింగ్ ఎందుకు చేయడం లేదంటే..?
  4. పబ్లిక్ లో ముద్దు పెట్టిన హాట్ యాంకర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -