Monday, April 29, 2024
- Advertisement -

క్యాబ్ బుక్ చేసుకున్నందుకు.. ఆ డ్రైవర్ ఆమెను ఏం చేసాడో తెలుసా..?

- Advertisement -
pune girls response over bad behavior of uber driver

మన దేశంలో మహిళలకు భద్రత లేకుండా పోయింది. ప్రతి రోజు.. ఎక్కడో ఒక చోట మహిళలు వేధింపులకు, దాడులకు గురవ్వుతునే ఉన్నారు. క‌ఠిన‌త‌రమైన చ‌ట్టాలు ఉన్నాయ‌ని చెప్పుకుంటున్నా అవి ఏ మాత్రం ప్ర‌భావం చూపించ‌డం లేదు. ఈ మధ్య ఇలాంటి… వేధింపుల‌కు, దాడులు మరి ఎక్కువ అయ్యాయి. ముఖ్యంగా మ‌హిళ‌లు క్యాబ్‌ల‌లో వెళితే వేధించే డ్రైవర్లే ఎక్కువగా ఉంటున్నారు. తాజాగా పూణేలో క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి వేధింపులు ఓ మ‌హిళ‌కు వేధింపులు ఎదురయ్యాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే ఆమె చూస్తూ ఊరుకోలేదు.. ఏం చేసిందో తెలియాలంటే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే… ఆమె పేరు అంబికా శ‌ర్మ అన‌వ్‌క‌ర్‌. పూణే ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఆమె.. ప‌ష‌న్ అనే ప్లేస్‌కు ఊబ‌ర్‌లో క్యాబ్‌ను బుక్ చేసింది. దీంతో సంజ‌య్ అనే పేరున్న ఓ క్యాబ్ డ్రైవర్ వ‌చ్చాడు. అమెను క్యాబ్ ఎక్కించుకొని సేఫ్ గా గమ్యస్థానంలో దింపాడు. అయితే పిక‌ప్ చేసుకున్న‌ప్ప‌టి నుంచి ఆమె దిగిపోయే వ‌ర‌కు ఆమెతో ఆ డ్రైవ‌ర్ ఏదో ఒక‌టి మాట్లాడుతూనే ఉన్నాడు. మీ పేరేంటి..? ఏం చేస్తారు..? ఎక్క‌డుంటారు..? తో మొద‌లైన ఆ ప్ర‌శ్న‌లు అంత‌టితో ఆగ‌లేదు.

అవి ఎక్క‌డికో వెళ్లాయి. అన్నీ ఆమె వ్య‌క్తిగ‌త జీవితానికి చెందిన ప్ర‌శ్న‌ల‌నే అత‌ను అడిగాడు. అయితే మొద‌ట ఒక‌టి రెండు ప్ర‌శ్న‌ల‌కు క్యాజువ‌ల్ గానే ఆమె స‌మాధానం చెప్పింది. కానీ ఆ త‌రువాత అత‌ను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు చెప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే గ‌మ్య‌స్థానం రావ‌డం, ఆమె దిగి పోవ‌డం జ‌రిగింది. అయితే అద అంత‌టితో ఇది ఆగాలేదు. క్యాబ్ బుక్ చేసుకోవడంతో.. అంబిక ఫోన్ నంబ‌ర్ ఊబ‌ర్ యాప్‌లో సంజ‌య్‌కు తెలుస్తుంది.

{loadmodule mod_custom,Side Ad 2}

ఆ నెంబర్ ను అతను సేవ్ చేసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అమె నంబర్కు వాట్సప్ లో మెసేజ్ లు మీద మెసేజ్ లు పంపాడు. దాంతో బాగా విసిగిపోయిన అంబిక.. ఓ సమయంలో ఊబ‌ర్ సంస్థ‌కు, స్థానిక పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో ఊబర్ అతన్ని ఉద్యోగం నుండి తొలిగించింది. పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. అయితే ఈ విషయంలో పోలీసులు, ప్ర‌భుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో చూడాలి. 

{youtube}4V3Uqh38w2U{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఫేస్‌బుక్ గురించి మీకు తెలియని చాలా విషయాలు..
  2. ఫేస్‌బుక్ మాయ‌లేడీ..యువ సాప్ట్ వేర్ ఇంజినీర్‌కు చుక్క‌లు చూపించింది
  3. షూటింగ్ లో ఫుల్లుగా మందుకొట్టి అడ్డంగా బుక్ అయిన హన్సిక!
  4. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -