Saturday, May 18, 2024
- Advertisement -

రేవంత్ సింగర్ కావడం కోసం ఎంత కష్టపడ్డాడో తెలుసా..?

- Advertisement -
Unknown Facts Of Indian Idol Winner Revanth

‘ఇండియన్ ఐడల్’ షోలో విజేతగా నిలిచ రేవంత్ పేరు.. కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా మార్మోగిపోతుంది. అయితే ఓ ‘ఇండియన్ ఐడల్’ షోలో విపరీతమైన పోటీని ఎదుర్కొని విజేతగా నిలిచాడు. రేవంత్ గురించి తెలుస్తే.. అతను ఈ స్థాయి కి రావడం ఆశ్చర్యం కలిగించే విషయం. అతను పేపర్ బాయ్‌గా, క్యాటరింగ్ బాయ్‌గా రేవంత్ పని చేశాడు. అలా అనేక కష్టాలు పడి.. ఎదిగి.. సింగర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. తెలుగు సినిమాలో పాడే చాన్స్ దక్కించుకుని ఫేమ్ సంపాధించాడు. తర్వాత ఇండియన్ ఐడలోనూ విజేతగా నిలిచాడు.

తన నెపథ్యం గురించి రేవంత్ ఏమన్నారంటే.. నేను అమ్మ కడుపులో ఉన్నపుడే నాన్నగారు పోయారు. పెరిగి పెద్ద అయ్యాక.. మెల్లగా నాన్న గురించి అమ్మని అడిగేవాడిని.. అప్పుడు అమ్మ అమెరికాలో ఉన్నాడని.. వచ్చేస్తాడని చెప్పేది. తండ్రి లేని బిడ్డ బాధను అర్ధం చేసుకునేది అమ్మ. అయితే నాకు ఆరుగురు మేనమామలుండటం వల్ల నాన్న లేని లోటు మరీ ఎక్కువ అనిపించేది కాదు. స్కూల్ చదువు సాఫీగానే సాగిపోయాక ఇంట్లో ఉండగా నేను ఏదో ఒకటి చేయాలనిపింది.

నాకు పాటలు అంటే చాలా ఇష్టం. పాటల పోటీలో పాల్గొనేవాడిని. కానీ సరిపడ డబ్బులు ఉండేవి కావు. కానీ ఇంట్లో అడిగే పరిస్థితి కూడా లేదు. అందుకే పేపర్‌బాయ్‌గా చేరాలనుకున్నా. ఎవరేమనుకున్నా ఫర్వాలేదని.. ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవడానికి ఇది మార్గం లాగా అనిపించింది. పొద్దున్నే నిద్రలేచి ఇంటింటికీ పేపర్ వేసి.. తర్వాత కాలేజీకి వెళ్లేవాడిని. అయితే పేపర్ బాయ్ గా డబ్బులు సరిపోయేవి కావు. అందుకే రాత్రి పూట ఖాళీగా ఉండటం ఎందుకని హోటల్లో క్యాటరింగ్ బాయ్ గా కూడా చేశారు. జీవితం పట్ల కని పెరిగింది. ఎవరి మీదా ఆధారపడకూడదు. సొంత కాళ్లపైనే నిలబడాలని గట్టి సంకల్పం పెట్టుకున్నాను. అదే నన్ను ఇంతవాణ్ని చేసింది అని రేవంత్ అన్నారు.

Related

  1. సూపర్ ఆఫర్ : Redmi 4 స్మార్ట్ ఫోన్ 5000 రూ లకే
  2. ఆంటీలు ఈ వయసు వారితోనే శృంగారం కోరుకుంటార‌ట‌
  3. బంక్ లో పని చేసిన అంబాని ఎలా ఎదిగాడంటే..?
  4. రాత్రి టైంలో పడుకునే ముందు అలా చేయకండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -