Friday, April 26, 2024
- Advertisement -

నువ్వా..? నేనా ? అంటూ పోటిప‌డుతున్న మ‌హేష్ బాబు, ప్ర‌భాస్

- Advertisement -

రెబ‌ల్ స్టార్ వ‌ర్సెస్ సూప‌ర్ స్టార్ కన్సెప్ట్ తెర‌మీద‌కు వ‌చ్చేసింది. ఇప్పుడు సినీ ఇండ‌స్ట్రీలో ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. ప్రభాస్‌కు పోటీగా శ్రీ రాముడి వేశంలో మహేష్ బాబు క‌నిపించ‌నున్న‌రంటూ ప్ర‌చారం జ‌రుగుతుంది. రూమ‌ర్ల‌ల ప్ర‌చారం అవుతున్న ఈ విష‌యం నిజం అవుతే.. ఎంతో మంచిద‌ని ప‌లువురి అంటున్నారు.

అయితే ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ ఓం రౌత్ డైరెక్ష‌న్ లో ఆదిపురుష్ సినిమాలో నటిస్తున్నార‌ని తెలిసిందే.ఈ సినిమాను ఎప్పుడైతే అనౌన్ చేసారో.. అప్ప‌టినుంచి ఈ సినిమా పేరు మారుమోగుతోంది. ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా ఆస‌క్తి చూపుతున్నారు. ఈ సినిమాపై పూటకో రూమ‌ర్, అలాగే అప్‌డేట్ వస్తూనే ఉంది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో 3Dలో చిత్రీకరించనున్నార‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉండ‌గా రామయణంలో మహేష్ బాబు శ్రీరాముడిగా ఫైనలైజ్ తెలుస్తోంది. ఈ సినిమాను రాజమౌళి తీసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీంతో సినీ ప్రేమికులు ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. నిజంగానే మ‌హేష్ బాబు శ్రీరాముడిగా క‌నిపించ‌నున్నాడా ? అంటు పోస్ట్ లు చేస్తున్నారు. అయితే ఆది పురుష్ సినిమా వ‌స్తున్న నేపథ్యంలో మ‌ళ్లీ రామాయణ గాథను తెరకెక్కించే సాహసం రాజ‌మౌళి చేస్తాడో లేదో వేచి చూడాల‌ని ప‌లువురు అంటున్నారు.

Also Read

ఇక యుగం అంతం కానుందా?

ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్ గా నాగ‌చైత‌న్య‌!

ఆదిపురుష్ లో ప్ర‌భాస్ త‌ల్లిగా ఆమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -