Monday, May 13, 2024
- Advertisement -

మహేష్ బాబు ఆస్తి ఎంతో తెలుసా?

- Advertisement -
Mahesh babu property details

సూపర్ స్టార్ మహేష్ బాబు కు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా ఓ రెంజ్ లో ఫాలోయింగ్ ఉంది. దీపిక పదుకొనె , కత్రినా కైఫ్ లాంటి వాలు మహేష్ ని తెగ పొగిడేస్తూ ఉంటారు. మహేష్ బాబు కి అసలు సిసలు స్టార్ డం వచ్చింది మాత్రం పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన పోకిరి మూవీ తోనే ఆ మూవీ ఆరోజులోనే దాదాపు 50 కోట్ల కు పైగా వసూల్ చేసి అల్ టైం రికార్డు ని సృష్టించింది.

అంతే కాదు దాదాపు 7 భాషలోకి రీమేక్ చేయబడింది. పోకిరి తరువాత మహేష్ బాబు రేంజ్ కూడా బానే పెరిగింది అని చెప్పుకోవాలి. పోకిరి వరకు మహేష్ బాబు సినిమాకి కోటి రూపాయలు మాత్రమే తీసుకున్నాడు. కాని పోకిరి తరువాత 10 కోట్ల వరకు డిమాండ్ చేశాడు ఇప్పుడు ఐతే మహేష్ ప్రతి మూవీ కి 20 కోట్లకు పైగా తీసుకుంటాడు అని సమాచారం. మహేష్ బాబు మూవీ ప్రొడ్యూసర్ గా కూడా మారి లాభాల బాట పట్టాడు మూవీస్ వరస హిట్స్ అవ్వడం టీవీ యాడ్స్ లో గ్యాప్ లేకుండా నటించడం ప్రైవేటు రంగాలలో మనీ ఇన్వెస్ట్ చేసి బాగా లాభాలు పట్టాడు మహేశ్ బాబు ఇప్పుడు మహేష్ బాబు కి ఎన్నికోట్ల ఆస్తి ఉందో తెలిస్తే షాక్ అవ్వుతారు. ఆ వివరాలు మీ కోసం 

Annual Income of Mahesh Babu is       Rs. 52.3 Crore    $ 7.8 Million

Monthly Income                               Rs. 5.5 Crore      $ 653.64 Thousand

Daily Income                                   Rs. 1657534      $ 21489

Hourly Income                                Rs. 78230          $ 1178

ఇక మహేష్ కు హైదరబాద్ లో 78 కోట్లు విలువ చేసే ఇళ్లు ఉంది. ముంబై లో 25 కోట్ల విలువ చేసే రెండు ఇళ్లులు ఉన్నాయి. అలాగే మహేష్ బాబు కి పర్సనల్ గా 1500 కోట్ల రూపాయల ఆస్తి వరకు ఉంది.

Related

  1. 2,500 మంది పిల్లలకు దీపావళి కానుకగా గిఫ్ట్‌ బాక్స్‌లు పంపిన సూపర్‌స్టార్‌ మహేష్‌
  2. సమంత ఫ్యాన్స్ కు మహేష్ కుమార్తె సర్ ప్రైజ్!
  3. బాల‌య్య తో మహేష్ సినిమా!
  4. మహేష్ ‘ఏజెంట్ శివ’’ ఫస్ట్ లుక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -