Wednesday, May 15, 2024
- Advertisement -

యువ నిర్మాతతో హీరోయిన్ భావన ఎఫైర్..?

- Advertisement -
Malyalam Heroine Bhavana Soon Marry Top Producer

మలయాళ హీరోయిన్ భావన.. రోజుకో వార్తతో సోషల్ మీడియాలో సంచలనం అవుతున్నారు. ఫిలిం వర్గాల్లో సంచలనంగా మారిన ఆమె కిడ్నాప్ మరియు లైంగిక వేధింపుల కేసులో రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసుని విచారించిన పోలీసులు.. ఓ హీరో ఈ కిడ్నాప్ చేయించాడని అనుమానిస్తున్నారు.

ఆమె మాజి డ్రైవర్ అతని స్నేహితులు కలిసి భావనను కిడ్నప్ చేశారని వారి వెనక ఈ హీరో హస్తం ఉందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇప్పటికే పోలీసులు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే భావన కొద్ది రోజులుగా ఓ యువ నిర్మాతతో ఘాటు ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే వీరిద్దరి పై రకరకాల వార్తలు కూడా వచ్చాయి. ఈ విషయంపై భావన కూడా స్పందించలేదు. ఇక చివరి విషయం ఏమిటంటే… సదరు నిర్మాత భావనను పెళ్లి చేసుకుంటున్నాడట. ఇప్పటికే ఈ విషయం పై సన్నాహాలు జోరందుకున్నాయని, వచ్చే నెలలో వీరి పెళ్లి జరగనున్నట్టు తెలిసింది. త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందని ఫిలింనగర్ వర్గాలు చెప్తున్నాయి.

{youtube}XhM8QDoToJQ{/youtube}

Related

  1. భావన కిడ్నాప్ వెనక.. స్టార్ హీరో హస్తం
  2. మహేష్ భార్య రీ ఎంట్రీ.. ఏ సినిమాలో అంటే..?
  3. ఏపికి ప్రత్యేకహోదా రావడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా..?
  4. ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -