Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరంటే..?

- Advertisement -
krishnamraju clarifies prabhas marriage

ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ఎవరంటే మన డార్లింగ్ బాహుబలి ప్రభాస్. తన తోటి హీరోలు పెళ్లి చేసుకుంటే.. ప్రభాస్ మాత్రం తన సినిమాలు చేసుకుంటూ.. బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు గారు మాత్రం ప్రభాస్ పెళ్లిపై ఫాన్స్ కి ఓ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో కృష్ణoరాజు ప్రభాస్ పెళ్లి పై మాట్లాడుతూ బాహుబలి-2 సినిమా ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుంది ప్రభాస్ ఫాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు.

ఇక పూర్తి విషయంలోకి వెళ్తే.. బాహుబలి 2 విడుదల తర్వాత ఖచ్చితంగా ప్రభాస్ పెళ్లి ఉంటుందని.. అది కూడా సుజిత్ తో చెయ్యబోయ్యే సినిమాకంటే ముందే ఉండొచ్చని చిన్న క్లూ ఇచ్చాడు కృష్ణంరాజు. అయితే ప్రభాస్ ని పెళ్లి చేసుకునే అమ్మాయి ఎవరు అనే విషయం మాత్రం బాహుబలి-2 విడుదల అయ్యాక అందరికీ చెప్తారట.

ఇంతకీ డార్లింగ్ కి కాబోయే వైఫ్ ను ఎవరు సెలక్ట్ చేశారో తెలుసా..స్వయంగా ప్రభాస్ తల్లేనట. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఆ అమ్మాయి మంచి ఉన్నతమైన కుటుంబంకు చెందడం, సరిగ్గా ప్రభాస్ కు ఈడూ జోడూ కూడా కుదరడంతో ఆమెను ఫిక్స్ చేసినట్టు తెలిసింది. మొత్తం మీద అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఏప్రిల్ లో ఎలాగో బాహుబలి విడుదల అవుతోంది కాబట్టి.. ఆ వెంటనే ప్రభాస్ పెళ్లి ఖాయం అన్నది మాత్రం స్పష్టమైనట్టు తెలిసింది. 

Related

  1. న్యూడ్‍గా రెచ్చిపోయిన ప్రభాస్ హీరోయిన్!
  2. అయ్యో.. పవన్ , ప్రభాస్ లకు ఇది నింజంగా చేదు వార్తే
  3. ప్రభాస్ తన తర్వాత సినిమా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  4. ప్రభాస్ ఇంటి గురించి వివరాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -