హీరో అబ్బాస్ ఇప్పుడు ఎక్కడ ఎలా ఉన్నాడో తెలుసా ?

- Advertisement -

అబ్బాస్ అంటే తెలియని వ్యక్తి ఉండరు. చేసింది తక్కువ సినిమాలు అయిన మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో అబ్బాస్. ఇప్పటికి యాడ్స్ లో కనిపిస్తూ ఉంటాడు. టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి అబ్బాస్ పేరు సుపరిచితమే. 1996 సమయంలో అబ్బాస్ పేరు మారుమోగిపోయింది. అప్పుడు ప్రేమదేశం అంటూ టబుతో తీసిన సినిమా సూపర్ హిట్ అయింది.

అప్పట్లో వచ్చిన ఈ సినిమా ఎన్నో సంచనాలను సృష్టించింది. ప్రేముకులందరికీ నచ్చిన సినిమా ఇది. స్నేహితులకు కూడా బాగా నచ్చిన సినిమా ఇది. ఈ సినిమా తర్వాత అబ్బాస్ కు ఫ్యాన్స్ విపరితంగా పెరిగారు. అయితే అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ బాగా ఫేమస్. ప్రతి ఒక్కరు అబ్బాస్ కట్టింగ్ చేయించుకునేవారు.

- Advertisement -

ఆ తర్వాత తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించిన అబ్బాస్.. 2014 లో ఆలా జరిగింది ఒక రోజు అనే చిత్రం చివరి తెలుగు సినిమా. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. తమిళ్ రెండు సీరియల్స్ లో నటించి అబ్బాస్ 2016లో ఒక మలయాళం సినిమా చేసి నటనకు పూర్తిగా గుడ్ బై చెప్పారు. ప్రస్తుతం అయన సినీ జీవితానికి దూరంగా న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు.

హీరోయిన్ రాసి భర్త ఎవరో తెలుసా ?

ఆర్ ఆర్ ఆర్ టీజర్ లో రాజమౌళి కాపీ కొట్టాడు..!

హీరోయిన్ విమలా రామన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా ?

’కలర్ ఫోటో’ సినిమాకోసం సునీల్ ఎంత తీసుకున్నాడంటే ?

Most Popular

అందుకే రంగమ్మత్త పాత్ర వదులుకున్నాను : రాశి

బాలనటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన నటి రాశి. పరిచయమైన మొదటి సంవత్సరంలోనే 10 సినిమాలు చేసిన రాశి ఎక్కువ కాలం తన క్రేజ్ ని నిలబెట్టుకోలేకపోయింది. దాదాపు సినీయర్ హీరోలందరి సరసన ఆమె...

జగన్ తరవాత వైసీపీలో ఎవ్వరు..?

ప్రత్యక్ష రాజకీయాలకు దురంగా వ్యాపారాలు చేసుకుంటు ఉంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2009 మేలో మెదటిసారి కడప లోకసభ సభ్యుడుగా గెలిచాడు. 2009 సెప్టెంబరు 9 తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి...

టాలీవుడ్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ ఇవే..!

కొంతకాలంగా సినిమాల్లో కమెడియన్ పాత్ర ప్రాధాన్యత పోసిసింది. సినిమాలో హీరో, హీరోయిన్ మరియి విలన్ ఎంత ముఖ్యమో అలాగే హాస్యనటుడు కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే సినిమా బాగా పండలంటే కామెడి ఎంతో...

Related Articles

వెండితెరపై మాజీ కెప్టెన్ కుమారుడు

క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవుతాడు. ‍హీరో కుమారుడు హీరో అవుతాడు. రాజకీయ నాయకుని కొడుకు రాజకీయ నాయకుడు అవుతాడు. భారతదేశంలో ఎక్కువగా ఇదే జరుగుతుంది. కాని ఈసారి ఆ రూటు మారింది. క్రికెటర్ కొడుకు క్రికెటర్ కాలేదు.

- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...