Sunday, May 11, 2025
- Advertisement -

సెక్స్ ఎక్కువ మందితో చేస్తే మీ పని అంతే!

- Advertisement -
more than ladies continues sex relationship effected

సెక్స్‌కు మానవ జీవితంకో చాలా ప్రాముఖ్యత ఉంది. జీవితంలో ఎంత సంపాధించిన  శృంగారంలో సంతృప్తి లేక‌పోతే జీవితం సంతోషమయం కాదు. అయితే సెక్స్ గురించి కొన్ని డేంజ‌ర్ విష‌యాలు తాజా సర్వేలో వెల్ల‌డ‌య్యాయి. ఈ సర్వే ఏం చెపుతుందంటే.. ఒకరి కంటే ఎక్కువ మందితో సెక్స్‌లో త‌ర‌చూ పాల్గొంటూ ఉండేవారికి ముప్పు త‌ప్ప‌ద‌ట‌.

లైంగిక భాగస్వాముల సంఖ్య ఎక్కువ ఉన్న పురుషులకు ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పూ ఎక్కువేనని తాజా అధ్య‌య‌నంలో వెల్ల‌డైంది. జీవిత కాలంలో ఏడుగురికంటే ఎక్కువ మందితో లైంగిక అనుబంధం ఉన్నా.. 17 ఏళ్లకన్నా ముందే లైంగిక చర్యలో పాల్గొన్నా మిగతా వారితో పోలిస్తే ప్రోస్టేట్‌ కేన్సర్‌ ముప్పు పెరుగుతుందట‌.

ఈ షాకింగ్ మ్యాట‌ర్ ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్‌ శాస్త్రవేత్తల బృందం జ‌రిపిన సర్వేలో తేలింది. ఈ బృందంలో భారత సంతతి పరిశోధకుడు కూడా ఉన్నారు! ఈమేరకు పదివేల మందిని పరీక్షించగా.. లైంగిక చర్యకు ప్రోస్టేట్‌ కేన్సర్‌కు మధ్య సంబంధం ఉన్నట్టు తేలిందని పరిశోధనకు నేతృత్వం వహించిన నాయర్‌ షాలికర్‌ చెప్పారు. సో దీనిని బ‌ట్టి ఒక‌రి కంటే ఎక్కువ మందితో త‌ర‌చూ సెక్స్ కార్య‌క‌లాపాలు కొన‌సాగించే పురుషులు ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

Related

  1. సెక్స్‌ గురించి షాకింగ్ నిజాలు!
  2. పెద్ద నోట్ల రద్దు తో సెక్స్ వ‌ర్క‌ర్లకు దెబ్బ పడింది!
  3. మ‌హిళ‌ల్లో సెక్స్ కోర్కెలు పెంచే టిప్స్‌
  4. నిద్ర‌కు – సెక్స్‌కు షాకింగ్ చేసే లింక్ ఉంది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -