Monday, May 6, 2024
- Advertisement -

జీ మెయిల్ వాడేవారికి గుడ్‌ న్యూస్

- Advertisement -
Super News For Gmail Users

జీ మెయిల్ వాడేవారికి గూగుల్‌ గుడ్‌ న్యూస్ అందించింది. జీ మెయిల్ అటాచ్‌మెంట్ సైజ్‌ను గూగుల్ రెట్టింపు చేసింది. ఇప్పటివరకు అటాచ్ మెంట్లతో కలిపి జీమెయిల్ సైజు 25 ఎంబీ నుంచి 50 ఎంబీకి పెంచింది. ఇక మీదట 50 ఎంబీ సైజు ఉన్న ఫైల్స్ రిసీవ్‌ చేసుకునే అవకాశం వినియోగదారులకు కల్పించింది.

ఈ చాన్స్‌లు కేవలం జీ మెయిల్‌ వినియోగదారులకు మాత్రమే వ‌ర్తిస్తుంది. అయితే పెద్ద సైజు ఫైల్స్ రిసీవ్‌ చేసుకోవాలంటే ‘డ్రైవ్’ అప్లికేషన్ ను వాడుకోవాలని, ఇది ఇప్పటికే జీ మెయిల్ తో కలిసి పనిచేస్తోందని పేర్కొంది. ఈ మార్పు యూజర్లు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్స్‌, అడోబ్‌ ఫైల్స్‌ లాంటి పెద్ద ఫైళ్లను రిసీవ్‌ చేసువడానికి సహాయపడనుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. మెయిల్‌ సెండింగ్‌ సైజ్‌ మాత్రం 25ఎంబీలాగే ఉంటుందని తెలిపింది. భారీ ఫైళ్ల సెండింగ్‌ కోసం ఇంతకుముందులాగానే గూగుల్‌ డ్రైవ్‌ ను వాడుకోవాలని తెలిపింది. 5టీబీ దాకా ఇలా సెండ్‌ చేసుకోవచ్చని తెలిపింది. త్వరలోనే సెండింగ్‌ మెయిల్స్‌కు కూడా ఈ అవకాశాన్ని కల్పించనున్నట్టు గూగుల్‌ తెలిపింది.

{youtube}uw9x-tT9k1w{/youtube} 

Related

  1. తన భార్య గురించి సంచలన నిజాలు చెప్పిన రవి
  2. రెజీనా కోసం ముగ్గురు యంగ్ హీరోల ఫైటింగ్‌
  3. జై ల‌వ కుశ బిజినెస్ గురించి తెలిస్తే షాకే
  4. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండలేను… పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -