Thursday, May 2, 2024
- Advertisement -

యంగ్ హీరో తో ఎఫైర్.. కొత్త లవర్ కి షాక్

- Advertisement -
Nayanatara New affairs

తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ.. హై రెమ్యూనరేషన్ తీసుకుంటుంది నయనతార. ‘చంద్రముఖి’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న ఈ హాట్ భామ మంచి హిట్స్ సాధించింది. ఇక తెలుగులో బాలయ్య సరసన నటించిన రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి.  

ఇండస్ట్రీలో వివాదాస్పద హీరోయిన్ లీస్టు లో ముందుండే నయనతార ఇప్పటికే హీరో శింబు, ప్రభుదేవ లాంటి హీరోలతో లవ్ ఎఫైర్ నడిపించింది. ఒకదశలో కొరియేగ్రఫర్, దర్శకుడు, హీరో అయిన ప్రభుదేవతో పెళ్లి వరకు రావడం ఇద్దరు చెట్టా పట్టాలేసుకొని తిరగడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఇద్దరి మద్య విభేదాలు రావడంతో.. వారి లవ్ కి బ్రేకప్ చెప్పుకున్నారు. తర్వాత ఈ అమ్మడు సినిమాలపై దృష్టి సారించింది. మంచి ఫిట్ నెస్ తో హై రెమ్యూనరేషన్ తీసుకుంటూ సంచలనం రేపింది. తర్వాత దర్శకుడు విగ్నేష్ శివన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని బీచ్ ల వెంట కూడా తిరిగారని వార్తలు వచ్చాయి.

త్వరలో వీరు  పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. నయన్  గత రెండేళ్లుగా యువ దర్శకులు విగ్నేష్ శివన్ తో సహజీవనం చేస్తోంది. చెన్నై లోని ఓ స్టార్ హోటల్ లో మకాం ఉంటోంది నయనతార. ఇక దర్శకులు విగ్నేష్ శివన్ తో కూడా విడిపోయిందట ఇప్పుడు ఈ వార్త చెన్నై లో హల్చల్ చేస్తోంది. అంతేకాకుండా.. తమిళంలో ఇప్పుడు ఇప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న ఓ యంగ్ హీరోతో నయనతార తన కొత్త లవ్ ఎఫైర్ నడుపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే విగ్నేష్ శివన్ తో విడిపోయిందని వార్తలు కూడా వస్తున్నాయి. 

{youtube}q7vcxuIOp44{/youtube}

Related

  1. సుచిలీక్స్ తో.. హీరోయిన్ సంచితా న్యూడ్ వీడియో లీక్
  2. అనిరుధ్ ఎఫైర్ పెట్టుకున్న హీరోయిన్స్ వీరే!
  3. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?
  4. నయనతార కొంప ముంచిన హీరో!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -