ఒక రాత్రికి తమన్నాను బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?

new year bash tamanna booked rs 1.20 crore

మిల్కీ బ్యూటీ తమన్నా ఇటు తెలుగు అటు తమిళ భాషల్లో ‘మోస్ట్ వాంటెడ్’ హీరోయిన్‌గా మారిపోయింది. ఈ పాల బుగ్గల సుందరికి తమిళనాడులో గుడి కట్టినంత పని చేశారు కొంతమంది ఫ్యాన్స్ . అందుకే తనకు ‘హ్యాపీడేస్’ రూపంలో బ్రేక్ ఇచ్చిన టాలీవుడ్‌ని ఇష్టపడినట్లుగానే కోలీవుడ్‌ని కూడా ఇష్టపడతారు తమన్నా.

ప్రస్తుతం తెలుగు, హిందీ, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది అందాల భామ తమన్నా. ఈ భామ ఒక్కో చిత్రంకు  రూ. 1 కోటికి పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మొత్తం రెమ్యునరేషన్ అందుకోవాలంటే హీరోయిన్స్ ఓ సినిమా మొత్తం పూర్తి అయ్యే వరకు వేచి చూడాలి. అయితే సినిమా మొత్తం అయిపోతేగానీ వచ్చే డబ్బు.. ఒక్క రోజులోనో లేదా ఒక్క రాత్రిలోనో వస్తే? అలా ఆఫర్ వస్తే ఎంత పెద్ద హీరోయిన్ అయినా వెంటనే సరే అంటుంది.

బడా బాబుల పెళ్లి వేడుకలు, న్యూఇయర్ పార్టీలు లాంటి సమయాల్లో  తప్పితే ఇలాంటి ఆఫర్లు సాధారణంగా రావు. తాజాగా స్టార్ హీరోయిన్ తమన్నాకు ఒక్క రాత్రికి రూ. 1.20 కోట్ల ఆఫర్ వచ్చింది. 2017 న్యూ ఇయర్ నైట్ జరిగే వేడుకల కోసం చెన్నైలోని ఓ స్టార్ హోటల్ తమన్నాను ఇంత భారీ మొత్తం ఇచ్చి బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ వేడుకలో తమన్నా సినీ గీతాలకు నృత్యం చేయబోతోంది.

Related

  1. చెర్రీ ఊహించని షాక్ ఇచ్చిన పవన్!
  2. రంభ రీ ఎంట్రీ.. ఈ సారి జడ్జిగా
  3. సెలబ్రిటీలకు 20రూపాయలిచ్చి టీ తాగమన్న వాచ్ మెన్!
  4. మహేష్ బాబుని ఇంప్రెస్ చేసిన కీర్తి సురేష్‌!