Saturday, May 4, 2024
- Advertisement -

నయనతార పని అయిపోయింది!

- Advertisement -

అందాల తార నాయనతార రీ-ఎంట్రీ ఇచ్చాక ఒక్క సినిమాతో కూడా ప్రూవ్ చేసుకోలేకపోయింది. సరైన సినిమాలు ఎచ్చుకోలేక పోయిందో లేక నిర్మాతలు అండ్ డైరక్టర్లు కావాలి అనే చేశారో అనే విషయం పక్కనబెడితే.. అసలు టాలీవుడ్ నుంచి దాదాపు నయనతార రిటైర్మెంట్ తీసుకున్నట్లే అంటున్నారు. ప్రభుదేవాతో లవ్ లో ఉన్నప్పుడు నయనతార సినిమాలకు బై చెప్పుదాం అనుకుంది.

కానీ ప్రభుదేవాతో విడిపోయాక తిరిగి సినిమాలోకి వచ్చింది నాయనతార. వెంటనే ఆమెను ”కృష్ణం వందే జగద్గురుమ్” సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నాడు రానా. అయితే ఆ సినిమాలో కాసింత హాటుగానే చాలా ప్రయత్నించింది కాని.. ఎందుకో ఆ సినిమా ఊహించినంత హిట్ కాలేకపోయింది. తర్వాత శేఖర్ కమ్ముల తీసిన కహానీ రీమేక్ ”అనామిక”లో నటించింది.

అది కూడా నిరాశపరిచింది. కట్ చేస్తే.. మధ్యలో రెండు మూడు డబ్బింగ్ సినిమాలతో వచ్చింది కాని.. అవి కూడా నయనతారకు పెద్దగా ప్లేస్ కాలేకపోయాయి. ఇప్పుడు తాజాగా ”బాబు బంగారం”తో వచ్చింది. పైగా నో-ఎక్స్ పోజింగ్ అనే క్లాజ్ కూడా పెట్టిందట. ఇవన్నీ ఏవీ తెలుగులో వర్కవుట్ మాత్రం కావట్లేదంతే. దాంతో తెలుగుకి బై చెప్పి తమిళంలో సినిమాలు చేసులోవడానికి రెడీ అవుతోంది.

Related

  1. నయనతారకు ముద్దు ఇచ్చి షాక్ చేశాడు!
  2. నయనతార రేటు ఎంతంటే?
  3. నయనతార అందాలు చూస్తే షాక్ కావాల్సిందే!
  4. నయనతార అతన్ని వదల్లేదు!
  5. అందుకే రాను అంటున్న నయనతార!
  6. నయనతార ముద్దు చాలా కాస్ట్లీ గురూ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -