Friday, May 3, 2024
- Advertisement -

ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌ ఏ ఫోన్ వాడుతున్నారో తెలుస్తే షాకే!

- Advertisement -
pawan kalyan always with his phone

గ‌తంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మీడియాలో పెద్దగా కనిపించేవాడు కాదు. కానీ ఇప్పుడు జ‌న‌సేన అధినేత‌గా పవన్ కళ్యాణ్ పొలిటిక‌ల్‌గా బాగా యాక్టివ్ ఉండటంతో మీడియాలో త‌ర‌చూ కనిపిస్తున్నాడు. అయితే పవన్ ఎక్కడ కూడా చేతిలో ఫోన్ ప‌ట్టుకుని కనిపించిన సంద‌ర్భాలు చాలా అంటే చాలా తక్కువ. ఆయ‌న ఫొటోల‌కు కూడా దూరంగా ఉండేవాడు.

అయితే పవన్ ఇప్పుడు బ‌హిరంగ స‌భ‌ల‌తో పాటు మీటింగ్‌ల‌కు కూడా వెళ్తున్నాడు. ప‌లువురు ప‌వ‌న్‌ను చుట్టుముట్టి ఫొటోలు తీసుకుంటున్నారు. అయినా పవన్ చేతిలో ఫోన్ మాత్రం కనుపించదు. అసలు పవన్ కళ్యాణ్ ఫోన్ వాడ‌డా అనే డౌట్ చాలా మందికి రావ‌చ్చు. అయితే పవన్ కు ఐ ఫోన్ అంటే స్పెష‌ల్ ఇంట్ర‌స్ట్ అంట‌. ప్రస్తుతం పవన్ ఐఫోన్ 6+ను ఉపయోగిస్తున్నాడట. ఇటీవ‌ల త‌న భార్య‌తో పాటు ప‌వ‌న్ ఆస్ట్రేలియాకు వెళ్లిన‌ప్పుడు అక్క‌డ కొనుగోలు చేసిన‌ట్టు తెలుస్తోంది.

బేసిక్‌గా ప‌వ‌న్ పుస్త‌కాలను తెగ చదువుతుంటాడు. ప‌వ‌న్ ఐ ఫోన్‌లో చాలా బుక్స్ పీడీఎఫ్ రూపంలో ఇమిడి ఉంటాయని ప‌వ‌న్ స‌న్నిహితుల ద్వారా తెలుస్తోంది. వీటితో పాటు పొలిటికల్ ట్వీట్స్ పెట్టేందుకు కూడా పవన్ ఫోన్ నే ఎక్కువగా ఉపయోగిస్తాడట. కుటుంబ సభ్యులకు తన చేతిరాతతో రాసిన సందేశాలను ఫోటోలు తీసేందుకు ఇష్టపడే పవన్.. అప్పుడప్పుడు మాత్రమే మెసేజ్‌లు వాడుతాడ‌ట‌. ఇక పవన్ ప్రస్తుతం కాటమరాయుడు సినిమాతో బిజీగా ఉన్నాడు.

Related

  1. ప‌వ‌న్‌ ల‌వ‌ర్‌.. ఇప్పుడు చరణ్ కి అత్త‌!
  2. ప‌వ‌న్‌, మ‌హేష్‌ దెబ్బ‌కు భ‌య‌ప‌డ్డ బ‌న్నీ!
  3. ప‌వ‌న్‌కు ఊహించని షాక్ ఇచ్చిన సునీల్!
  4. బిత్తిరి స‌త్తికి చుక్క‌లు చూపించిన ప‌వ‌న్ ఫ్యాన్స్‌!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -