Monday, April 29, 2024
- Advertisement -

సూపర్ ఆఫర్ : Redmi 4 స్మార్ట్ ఫోన్ 5000 రూ లకే

- Advertisement -
Xiaomi Redmi 4a Price In India

స్మార్ట్ ఫోన్ లో షియోమీ కంపెనీ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కంపెనీకి సంబంధించిన ఏ ఫోన్ అయిన వచ్చిన కొద్ది నిమిషాల్లోనే అమ్ముడు పోతున్నాయి. ఇప్పటి వరకు ఈ కంపెనీ నుంచి అనేక ఫోన్స్ మార్కెట్లో హల్చల్ చేసాయి. అయితే ఇప్పుడు కొత్తగా మరో సరికొత్త  Redmi స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రాబోతుంది.

ఆ ఫోన్ పేరు Redmi 4A ఈ స్మార్ట్ ఫోన్ మార్చ్ 20 వ తారీఖున మార్కెట్ లోకి లాంచ్ అవ్వబోతుంది. మంచి కంపెనీ నుంచి బడ్జెట్ ఫోన్ కోరుకొనేవారికి ఇది నిజముగా గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ చైనా లో రిలీజ్ అయ్యి అక్కడ  మంచి క్రేజ్ సంతరించుకున్నందువల్ల ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నారు.  Redmi 4A స్పెసిఫికేషన్స్ మీకోసం ఓ లుక్కేయండి.

డిస్ ప్లే: 5 ఇంచెస్ హైడెఫినిషన్

రిసల్యూషన్: 720 x 1280పిక్సల్స్

ఆపరేటింగ్ సిస్టం: ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో

ప్రాసెసర్: 1.4GHz స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్, అడ్రినో 308 జీపీయూ

ర్యామ్: 2జీబి ర్యామ్

ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు ఎక్స్ పాండ్ చేయండి.

కెమెరా: 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా

ఫ్రంట్ కెమెరా: 5 మెగా పిక్సల్

సిమ్ కార్డు: హైబ్రీడ్ డ్యుయల్ సిమ్, 4జీ విత్ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రోయూఎస్బీ పోర్ట్

బ్యాటరీ: 3,120 mAh.

చైనా మార్కెట్లో ఈ ఫోన్ ధర CNY 499 మన ఇండియన్ కరెన్సీలో రూ.4,933 వరకు సామాన్య మానవునికి అందుబాటులో ఉంటుంది.

{youtube}r7JZBihuFwQ{/youtube}

Related

  1. జియో వాడేవారికి పేటీఎం సూపర్ ఆఫర్ ఇదే!
  2. జియోకు మరో షాక్.. ఎయిర్‌టెల్ రూ. 150 ప్లాన్‌తో సూపర్ ఆఫర్
  3. బీఎస్ఎన్ఎల్ ఉచిత కాల్స్ అదిరిపోయే ఆఫర్!
  4. ఎయిర్‌టెల్ కొత్త ఆఫర్..ఇక నుంచి అన్ని ఉచితం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -