Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్ డూప్ గా చేసిన వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా..?

- Advertisement -
Prabhas Dupe Kiran Raj Turns as Hero With Karali

కొన్ని సమయాల్లో కొందరికి కలిసి వస్తోంది. అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు.. ప్రభాస్ కి బాహుబలి లో డూప్ గా నటించిన కిరణ్ రాజ్. బాహుబలి 2 తో ప్రభాస్ కు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో.. డార్లింగ్ కు డూప్ గా నటించి.. ప్రభాస్ ఫీచర్లతో కనిపించే కిరణ్ రాజ్ తో ఒక సినిమాని మల్లిఖార్జునరెడ్డి.. మొహమ్మద్ జాఫర్ అలీలు నిర్మిస్తున్నారు.

{loadmodule mod_custom,GA1} 

దీనికి కిరణ్ కోటప్రోలు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటివలే ఈ సినిమా ప్రారంభ జరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని దర్శకుడు కిరణ్ చెబుతున్నారు. ఈ మూవీలో కథ ప్రకారం.. ప్రభాస్ డూప్ గా పని చేసిన కిరణ్ సరిగ్గా సరిపోతాడనిపించిందని.. అందుకే ఆయన్ను ఎంపిక చేసినట్లుగా చెప్పారు. ఇక.. ఈ మూవీ హీరో బాహుబలి కిరణ్ రాజ్ మాట్లాడుతూ.. తాను ముందుగా బాహుబలి గురించి మాట్లాడాలని.. ఆ సినిమా తమకు ఒక యూనివర్సిటీగా అభివర్ణించారు.

{loadmodule mod_custom,GA2} 

వల్లీ మేడమ్ దగ్గర క్రమశిక్షణ.. రమా మేడమ్ దగ్గర మంచితనం.. రాజమౌళి దగ్గర కష్టపడే తత్త్వాన్ని నేర్చుకున్నానని.. ఎంత ఎదిగినా ఒదిగినట్లుగా ఉండే వైనాన్ని హీరో ప్రభాస్ వద్ద నేర్చుకున్నానంటూ తన విధేయతను ప్రదర్శించారు. కథ అద్భుతంగా ఉండటంతో హీరోగా చేయమన్న వెంటనే ఇక ఆలోచించలేదని చెప్పుకొచ్చాడు. మరీ.. మూవీ డార్లింగ్ డూప్ ను ఎక్కడికి తీసుకెళుతుందో చూడాలి.

{youtube}Gn5cNeTjr9w{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రభాస్ తో అనుష్క ఫిక్స్ అయింది.. ఇక ఫ్యాన్స్ కి పండగే..!
  2. అనుష్క కు ప్రభాస్ తో పెళ్లి.. అపకపోతే.. కేస్ పెట్టడం ఖాయం..
  3. ప్రభాస్ కులంపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్
  4. ప్రభాస్ పెళ్లిపై మరో షాకింగ్ విషయం.. రాశి వారితో పెళ్లి..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -