Friday, May 3, 2024
- Advertisement -

యాంకర్ శ్రీముఖికి.. ఈ వయసులో అవే చేస్తాదట..!

- Advertisement -
Srimukhi strong to the audions

ఈ మధ్య కాలంలో.. బుల్లితెరపై.. సినిమాల నుంచి బయటకు వచ్చిన హీరోయిన్స్ మాత్రమే కాకుండా.. యాంకర్స్ కి కూడా ఎక్కువ పాపులారిటీ ఎక్కువైపోతుంది. హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసుపోని విధంగా.. యాంకర్స్ అందాల ఆరబోస్తూ.. అందరి దృష్టి వారి పై పడేలా మంచి ఇమేజ్ ని దక్కించుకుంటున్నారు అదే తరహాలో హాట్ యాంకర్స్ గా బాగా ఫేమస్ అవుతున్నారు.

{loadmodule mod_custom,GA1} 

మొదటగా బుల్లితెరపై అనసూయ,రేష్మి కి మాత్రమే అలాంటి క్రేజ్ ఉండేది కానీ తాజాగా ఆ జాబితాలోకి యాంకర్ శ్రిముఖి చేరింది. తన అదిరిపోయే అందాలను హాట్ హాట్ గా చూపించి రెచ్చిపోయి మాట్లాడుతూ శ్రీముఖి చాలా ఫేమస్ అయిపోయింది. ఈమె చేసే యాంకరింగ్ లో దాదాపు బూతులే ఉంటాయి. అంతేకాకుండా.. అంతకుమించి ఈ అమ్మడు మేల్ యాంకర్స్ తో చేసే రొమాన్స్ మాములుగా ఉండదు. అసలు ఇంట్లో మొగుడు పెళ్ళాలు ఎలా అయితే ఉంటారో.. అంతకుమించి షో లో రొమాన్స్ పండిస్తుంది. తోటి యాంకర్స్ తో రెచ్చిపోయి మరి రొమాన్స్ చేస్తుంది. వెనుక ముందు కెరీర్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా బూతులు మాట్లాడుతూ రొమాన్స్ చేస్తూ అల్లాడిస్తుంది, ఒకరినొకరు తన్నుకోవడలు, చేతులు కూడా హద్దులు మీరి ఎక్కడపడితే అక్కడికి వేల్లిపోవాడాలు, అంతేకాకుండా ఒసేయ్ అని ఎవరు పిలిచినా సీరియస్ అయ్యే శ్రిముఖి ఆతను పిలిస్తే మాత్రం నవ్వుకుంటూ సిగ్గు పడుతుంది.

{loadmodule mod_custom,GA2} 

ఎక్కడపడితే అక్కడ పచ్చి బుతులు మాట్లాడుతుంది ఆ సమయంలో తన పక్కన ఏవరైనా ఉంటె తల దించుకుంటున్నారు. బరితెగించి విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నా శ్రిముఖిని నీకు ఇలా అవసరమా అని అడగగా నేను మంచి వయసులో ఉన్నాను అలాంటి పనులు ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు చేస్తాము అని సమాధానం ఇచ్చిందట ఈ హాట్ బ్యూటీ…దాంతో అందరు షాక్ అయ్యి అల ఉండిపోయారట…

{youtube}ied9jWqqCBc{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య
  2. యాంకర్ సుమ ని కూడా అలా చేశారుగా…?
  3. రవికి షాక్ ఇచ్చిన పటాస్… అతని స్థానంలో యాంకర్ గా సుధీర్..?
  4. యాంకర్ సుమక అడిగిన ప్రశ్నకు షాక్ ఇచ్చిన స్వామీజీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -