Saturday, May 18, 2024
- Advertisement -

అక్కడ సర్జరీ చేయించుకున్న ప్రియాంక.. ఎందుకంటే..?

- Advertisement -
Priyanka Chopra Surgery Face

బాలీవుడ్ హీరోయిన్స్ సర్జరీ చేయించుకున్న వారి పేర్లు చెప్పడం కన్న.. సర్జరీ చేయించుకోని.. హీరోయిన్స్ పేర్లు చెప్పడం మంచిదేమో. ఎందుకంటే.. సర్జరీ చేయించుకున్న వారి కంటే.. చేయించుకోని వారు చాలా తక్కువ మంది. దీపికా, కత్రీనా, అనుష్క.. ఇప్పుడు ప్రియాంక కూడా  సర్జరీ చేయించుకుంది.

{loadmodule mod_custom,GA1} 

ఇలా బాలీవుడ్ హీరోయిన్స్ పేర్లు చెప్పుకుంటూ పోతే.. చాలా మంది హీరోయిన్స్ తమ శరీరంలోని ఏదో ఒక భాగాన్ని మార్చుకున్నవారే. ఇందులో అనుష్క శర్మ సర్జరీ ఒక్కటే బెడిసికొట్టింది. డిజైన్ చేయించుకున్న పెదాలు ఆమె మీద నచ్చకపోవడంతో, మళ్ళీ తన పాత పెదాల అకారాన్ని మళ్ళీ సర్జరీ చేయించుకుంది. ఇప్పుడు రెండు సర్జరీల లిస్టులోకి అనుష్కతో పాటు ప్రియాంకతో చేరింది. ప్రియాంక ఇప్పటికే.. తన పెదాలకి సర్జరీ చేయించుకుంది. ఈ విషయం బాలివుడ్ మొత్తం తెలుసు. కాని ఓ అమెరికన్ ఛానేల్ వారు ఇంత అందమైన పెదాలు పుట్టకతోనే వచ్చాయా అని అడిగితే ఔను పుట్టుకతోనే ఇలా ఉన్నాయి అంటూ అబద్ధం చెప్పింది.

{loadmodule mod_custom,GA2} 

ఇక హాలీవుడ్లో అక్కడి జనాలు ప్రియాంక ముక్కుపై ఏవో కామెంట్స్ చేసారట. ప్రియాంకలో అన్ని బాగున్నాయి కాని ముక్కు ఒక్కటే కొంచెం తేడా ఉందని అన్నారట. ఆ విషయంను సీరియస్ గా తీసుకున్న ప్రియాంకా.. వెంటనే మళ్లీ సర్జరీ చేయించుకుంది. ముక్కు ఆకారాన్ని మార్చుకుంది. అయితే సర్జరీ తరువాత ప్రియాంక ఇంకా మీడియా ముందుకి రాలేదు. ఆ సర్జరీ సూట్ అయ్యిందో లేదో ఇప్పుడే చెప్పడం కష్టం. సర్జీర్ అయ్యాక సెట్ అవుతే బానే ఉంటుంది కానీ.. తెడా కొడితే.. అంతే సంగతులు.

{youtube}AZiI5Ndn9FQ{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ప్రియాంక‌కు బాస‌ట‌గా నిలిచిన హాలీవుడ్ హాట్ బ్యూటీ స‌న్నీలియేన్‌
  2. వామ్మో.. ప్రియాంక ఏంటి ఇలా రెచ్చిపోయింది…?
  3. ఎండకాలంలో మరింత వేడి పుట్టిస్తున్న ప్రియాంక
  4. అందాలతో హత్తుకుంటున్న ప్రియాంక

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -