Monday, May 20, 2024
- Advertisement -

సెక్స్‌ కోసం వస్తే, ఊపిరి ఆగింది!

- Advertisement -

తన ప్రియురాలితో పడకసుఖం కోసం ఎప్పటిలాగే ఆమె ఇంటికి వెళ్ళాడు. గదిలోకి వెళ్ళి సెక్స్‌లో పాల్గొన్నాడు. ఆ టైంలో ఇంట్లోవాళ్ళు నిద్రలేచారు.. ఆ టైంలోనే తన ప్రియురాలు చేసిన పనికి మనోడు ఊపిరాడక చచ్చాడు. ఈ ఘటన పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో జరిగింది..

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని ముజఫర్‌గఢ్‌ అనే ప్రాంతంలో రాణీ బీబీ మహిళ తన ఇద్దరు పిల్లలతో అలాగే అత్తమామలు, మరుదళ్లతో కలిసి ఉంటోంది. అయితే ఆమె భర్త 900 కిలోమీటర్ల దూరంలోని ఉన్న కరాచీలో పనిచేస్తున్నాడు. ఆమె భర్త ఎప్పుడో ఓసారి ఇంటికి వస్తూపోతుంటాడు. అయితే ఇమె ఎవరికి తెలియకుండా వరుసకు సోదరుడైన ముష్తాక్‌ అహ్మద్‌ బలూచ్‌(22)తో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో అతగాడ్ని ఇంటికి పిలిపించుకుని.. సెక్స్‌లో పాల్గొనేది బీబీ. ఎప్పటిలాగే అందరూ పడుకున్నాక జూలై 9వ తేదీన బలూచ్‌ ప్రియురాలి ఇంటికెళ్ళాడు.

ఇద్దరూ రంజుగా సెక్స్‌లో పాల్గొన్నారు. అయితే.. అలికిడి కావడంతో అందరూ లేచారు. దాంతో బీబీకి ఏం చేయలో అర్ధం కాలేదు. వెంటనే ఏమీ ఆలోచించకుండా పెద్ద ట్రంకు పెట్టెలో అతని దాచింది. ఏం అయిందని ఇంట్లోవాళ్ళు బీబీ గదిలోకి వెళ్ళి తనిఖీ చేశారు. మరోవైపు.. ట్రంకులో దాచుకున్న అతను ఊపిరాడక తనను బయటకు తీయాల్సిందిగా కేకలు వేశాడు. అయితే.. వారు ఆ మూతను తీయలేదు. దీంతో.. 15 నిముషాలపాటు అలాగే పెట్టెలో ఉన్న బలూచ్‌ ఊపిరాడక చనిపోయాడు.

Related

  1. హీరోయిన్ ని ఘోరంగా తిట్టిన నిర్మాత
  2. అల్లు అర్జున్ పరువు తీసేసిన హీరోయిన్
  3. చాన్స్ ఇస్తాని హీరోయిన్ ని వాడుకున్న డైరెక్టర్
  4. హీరోయిన్స్ కి చుక్కలు చూపిస్తున్న ప్రియ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -