Friday, March 29, 2024
- Advertisement -

రమకి రాజమౌళి రెండవ భర్త అని తెలుసా..? రాజమౌళి పిల్లలు కూడా లేరా..?

- Advertisement -
Rajamouli And Rama Personal Life News

టాలీవుడ్ లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా  రాజమౌళి అంటే తెలియని వారు ఉండరు. బాహుబలి మూవీతో సంచలన విజయం సొంతం సాధించి.. ప్రస్తుతం బాహుబలి రెండవ భాగం ను రిలీజ్ కు సిద్ధం చేస్తున్న జక్కన్న వ్యక్తిగత సినిమా చాలా ఆసక్తికరం. రాజమౌళికి భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

అయితే రమ కంటే రాజమౌళి నాలుగు సంవత్సరాలు చిన్నవాడు. అలాగే రమకు రాజమౌళి రెండవ భర్త. అయితే రాజమౌళికి మాత్రం ఆమె మొదటి భార్యే. రమ మొదటి పెళ్లి సంబంధం ఏమైంది, ఎందుకు విడిపోయారు లేదా మరేమైనా జరిగిందా అనే విషయాలు ఏ ఒక్కరికి తెలియదు. రాజమౌళి కొడుకుగా చెప్పుకునే కార్తికేయ రమ మొదటి భర్తకు పుట్టిన కుర్రాడు.

ఇక రాజమౌళి కూతురుగా చెప్పుకునే అమ్మాయి కూడా సొంత కూతురు కాదు. రమ మరియు రాజమౌళి కలిసి దత్తత తీసుకున్నారు. అయితే ఆ ఇద్దరిని కూడా రాజమౌళి తన సొంత పిల్లల కంటే ఎక్కువ ప్రేమగా రాజమౌళి చూసుకుంటాడు. తన అన్న కీరవాణి భార్య అయిన వల్లికి సొంతం చెల్లి అయిన రమ జీవితంలో విషాదం జరగడంతో ఆమె జీవితాన్ని రాజమౌళి ఆదుకున్నాడు. సినిమాల పరంగానే కాకుండా రాజమౌళి వ్యక్తిగత జీవితంలో కూడా స్టార్ అని నిరూపించుకున్నాడు.

Related

  1. అనుష్క బరువు తో రాజమౌళికి తలనొప్పి.. ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?
  2. చరణ్ తో రాజమౌళి ఎందుకు సినిమా చేయడు..?
  3. రాజమౌళికి ఊహించని షాక్ ఇచ్చిన ర‌ష్మీ
  4. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -