Sunday, May 26, 2024
- Advertisement -

రకుల్ ని నాలుగు రోజులు వాడుకొని.. వదిలేశారట!

- Advertisement -
Rakul Comments Prabhas

టాలీవుడ్ లోకి ఎంతో మంది బాలీవుడ్ కథనాయికలు వచ్చారు. కానీ ఎవరూ కూడా స్థిరంగా నిలబడలేకపోయారు. ఇక తమిళ, మళియాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్సే టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలుతున్నారు. అయితే ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ మూవీతో హీరోయిన్ గా పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ తర్వాత అగ్ర హీరోల సరసన నటిస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది.

అయితే అప్పట్లో ఈ అమ్మడికి ఘోరమైన అవమానం జరిగిందట. ఆశ్చర్యపోతారు..! ఇప్పుడ టాప్ హీరోగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్. అవును ప్రభాస్ హాట్ బ్యూటీ రకుల్ ని ఘోరంగా అవమానించాడట. అయితే అది ఇప్పుడు కాదండోయ్..! ఏడు సంవత్సరాల క్రితం  మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా కోసం ముందుగా రకుల్ ప్రీత్ సింగ్ నే హీరోయిన్ గా తీసుకున్నారు. పైగా నాలుగు రోజుల పాటు షూటింగ్ కూడా చేసారు. కట్ చేస్తే ఐదో రోజున నీ అవసరం లేదు అంటూ రకుల్ కు చెప్పేసి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు.

నిజానికి అప్పట్లో ప్రభాస్ కి పెద్ద హిట్స్ ఏవీ లేవు. కానీ ఈ సినిమా తర్వాత ప్రభాస్ కి మంచి స్టార్ ఇమేజ్ వచ్చింది. అప్పట్లో రకుల్ ని ప్రభాస్ ఒక్కడే కాదు చాలా మంది హీరోలు రిజక్ట్ చేశారట. కొంత మంది ఓకే చెప్పి తర్వాత కూడా తర్వాత వేరే హీరోయిన్ కి చాన్స్ ఇచ్చారట. ఇలాంటి అవమానాలను మనసులోనే దాచుకొని.. నటన పరంగా తానేంటో నిరూపించుకుంది రకుల్. ప్రస్తుతం తెలుగులో టాహ్  హీరోయిన్ గా కొనసాగుతోంది. 

{youtube}-PQXccSnRLo{/youtube}

Related

  1. మహేష్ సినిమా పై రకుల్ కామెంట్స్.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్!
  2. షాకింగ్.. ఇప్పటి వరకు అంతుచిక్కని ఇండియన్ మిస్టరీస్ !!
  3. రాజేంద్ర ప్రసాద్ ముసలి ఏజ్ లవ్ స్టోరీ .. అల్లూ అర్జున్ ప్రొడ్యూసర్ !
  4. ఎమ్మెల్యే కాబోతున్న కళ్యాణ్ రామ్.. ఎలానో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -