Wednesday, May 1, 2024
- Advertisement -

యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమలో మునిగిన ర‌కుల్ ప్రీత్‌..!

- Advertisement -
rakul preeth in love with young mega hero

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో అందాల భామ ర‌కుల్‌ ప్రీత్‌ సింగ్ టాప్ హీరోయిన్ల‌లో మొదటి స్థానంలో దూసుకెళ్తుంది. ఇప్ప‌టికే రామ్ చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రవితేజ వంటి స్టార్ హీరోలతో జతకట్టిన ఈ ముద్దుగుమ్మ మ‌హేష్‌బాబు-సాయిధ‌ర‌మ్ తేజ్ లాంటి హీరోల‌తో కూడా న‌టిస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో స్టార్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న ర‌కుల్ ఇప్పుడు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగి తేలుతోంద‌ట‌. ఈ విషయం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌లో ఓ బ‌డా ఫ్యామిలీకి చెందిన ఆ యంగ్ హీరోతో ఆమె ప్రేమ‌లో ఉంద‌ని.. వారిద్దరు ఫుల్లుగా డేటింగ్‌లో కూడా మునిగి తేలుతున్నార‌ని తెలుస్తోంది. వారిద్దరు హైద‌రాబాద్‌లో ప‌బ్బుల్లోను, క్ల‌బ్బుల్లోను ఒక‌టే హంగామా చేస్తున్నార‌ట‌.

ఇక వీరిద్ద‌రు ఇటీవ‌ల గోవా బీచ్‌ల‌లో చేసిన హంగామా ఫొటోలు బ‌య‌ట‌కు రావ‌డంతో వీరిద్ద‌రి విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కు ర‌కుల్ ఇప్పుడు ఆ యంగ్ హీరో సినిమాలో హీరోయిన్‌గా కూడా చేస్తోంది. ఆ బ‌డా ఫ్యామిలీ యంగ్ హీరో – ర‌కుల్ ఇప్పటికైనా మీకు ఆ యంగ్ హీరో ఎవ‌రో క్లారిటీ వ‌చ్చింద‌నుకుంట‌.

Related

  1. శ్రీముఖి ప్రేమిస్తుందో ఎవరినో తెలుసా?
  2. యంగ్ హీరో తో ప్రేమలో మునిగి తేలుతోన్న త్రిష!
  3. సమంత ప్రేమమ్ లో ఎందుకు నటించలేదంటే?
  4. నితిన్ మంచి ప్రేంఢ్… ఐ లవ్ ప్రభాస్- గుత్తా జ్వాల

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -