Friday, May 17, 2024
- Advertisement -

రకుల్ ఛాన్సుల కోసం ఎలాంటి పనులు చేస్తుందో తెలుసా..?

- Advertisement -
rakul preti singh is ready to everything for success in bollywood

అమ్మాయిలు.. హీరోయిన్స్ గా కెరీర్ కోసం ఇండస్ట్రీలో.. ఎలాంటి పనిలు చేయడానికైనా సిద్దం అవుతుంటారు. అయితే ఒక స్టార్ హీరోయిన్ చేస్తూ, పెద్ద హీరోలతో వరుసగా ఛాన్సులు దక్కించుకుంటూ కూడా రకుల్ ప్రీతి సింగ్ ఆ పని చేయడానికి సిద్దం అయిపోయిందంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగాక మానదు.

తెలుగులో సూపర్ స్టార్ హీరోలతో చేస్తూ ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న రకుల్ మరో వైపు హైదరాబాద్ లో సొంత గా ఓ ఫిట్నెస్ స్టూడియో కూడా మొదలు పెట్టింది.

{loadmodule mod_custom,GA1} 

ఇప్పటికే ఈ స్టూడియో స్టార్ హీరోలకి అడ్డాగా మారిపోయింది. ఇప్పుడు రకుల్ బాలీవుడ్ లో కూడా ఛాన్సులు దక్కించుకుంటుంది. పెద్ద బ్యానర్ లో, కుర్ర హీరోతో అవకాశం పట్టేసిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ స్టార్టింగ్ లో యురియన్ అనే సినిమాలో నటించింది. ఆ మూవీలో హీరోతో స్ట్రాంగ్ లిప్ లాక్ లాగించేసిన రకుల్ ఇప్పుడు ఈ సినిమాలో కూడా హీరోతో లిప్ లాక్ తో, పాటు బికినీతో అందాల ఆరబోతకి సిద్దం అయిపోయినట్లు.. బాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. ఈ మూవీ ద్వారా బాలీవుడ్ లో వరుస ఛాన్సులు రావాలంటే.. వీలైనంత అందాల ఆరబోతకి రెడీ గా ఉండాలని ఆమె భావించినట్లు అందరు చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ స్టార్ హీరోయిన్ గా చేస్తూ.. అక్కడ ప్రయత్నాలు చేస్తున్న అమ్మడి ప్రయత్నం సక్సెస్ అవుతుందో.. లేదో చూడాలి. 

{youtube}DdUOEpTgREk{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ హీరోతో రకుల్ ప్రీత్ లిప్ లాక్ అదరగొట్టింది
  2. ఆ హీరోతో అయితే పక్కా డేటింగ్ చేస్తా.. రకుల్
  3. రకుల్ ని నాలుగు రోజులు వాడుకొని.. వదిలేశారట!
  4. గాలి నాకంత డబ్బు ఇవ్వలేదు.. రకుల్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -