Sunday, May 19, 2024
- Advertisement -

సెల‌బ్రిటీల‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చిన ర‌వితేజ..?

- Advertisement -
raviteja strong warning celebrities

టాలీవుడ్ మాస్ హీరో ర‌వితేజ తమ్ముడు భ‌ర‌త్ కారు ప్ర‌మాదంలో మరణించిన సంగతి తెలిసిందే.షాకింగ్ : జబర్దస్త్ వినోదినిపై అత్యాచారం.. తర్వాత ఏమైంది..? ఈ విషయం కంటే భరత్ అంత్యక్రియులకు ఎవ్వరు రాకపోవడం ఇప్పుడు చర్చకు దారి తీసింది. భ‌ర‌త్ వ్య‌వ‌హార‌శైలే అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు దూరం చేసింది. భరత్ కు రవితేజ.. చాలా సార్లు వార్నింగ్ ఇచ్చినప్పటికి.. భరత్ మారకపోవడంతో.. రవితేజ వ‌దిలేసిన‌ట్టు తెలుస్తోంది.

{loadmodule mod_custom,GA1} 

చనిపోయినా రాలేదంటే.. ఎంత‌గా బాధ‌పెట్టాడో అర్ధ‌మ‌వుతుంది. ఈ ఘటనపై పరిశ్రమలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇది కేవలం భ‌ర‌త్‌కు మాత్ర‌మే కాదు.. మిగ‌తా వాళ్ల‌కు కూడా పాఠం అంటున్నారు. సెల‌బ్రిటీ కుటుంబాల‌కు ర‌వితేజ మార్గ‌ద‌ర్శ‌నం చేసిన‌ట్టు చెబుతున్నారు. అదుపు త‌ప్పిన కుటుంబ‌స‌భ్యుల‌కు ఎలా ట్రీట్‌మెంట్ ఇవ్వాలో చ‌క్క‌గా చెప్పారంటున్నారు. అయితే ర‌వితేజ తీసుకున్న నిర్ణ‌యంతో కొంద‌రు అయినా మారే ఛాన్సుంది. డ్ర‌గ్స్‌, మ‌ద్యానికి బానిస‌లైన యువ‌త… చ‌స్తే త‌మ‌కు కూడా భ‌ర‌త్ గ‌తే ప‌డుతుంద‌ని.. ఎవ‌రూ లేని అనాథ‌గా స్మ‌శానానికి వెళ్లాల్సి వ‌స్తుంద‌ని గుర్తిస్తారంటున్నారు. ఓ మ‌నిషికి అంద‌రూ ఉండి అనాధ‌గా ఓ జూనియ‌ర్ ఆర్టిస్టు చేత త‌ల కొరివి పెట్టించుకోవ‌డం కంటే దారుణ‌మైన చావు ఉంటుందా? మ‌రి ర‌వితేజ నిజంగానే మంచి ప‌నిచేశార‌ని.. మ‌ద్యం మ‌త్తులో జీవితాల‌ను నాశ‌నం చేసుకుంటున్న యువ‌త‌కు మంచి గుణ‌పాఠం నేర్పాడ‌ని అంటున్నారు.

{loadmodule mod_custom,GA2} 

సొంత తమ్ముడు చనిపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. క‌ష్టం అంటే తెలిసిన మ‌నిషి.. అందుకే దారిత‌ప్పిన త‌న త‌మ్ముడిని సైతం దూరంగా పెట్టాడు. అయితే.. ఈ విష‌యంపై ర‌వితేజ‌పై విమ‌ర్శ‌లు వ‌స్తున్నా.. స‌మాజానికి చ‌క్క‌టి సందేశం ఇచ్చాడని కొంద‌రు అంటున్నారు.

{youtube}J3Vrnt2_w_U{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ర‌వితేజ తీరు పై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు…
  2. భ‌విష్య‌త్తులో బాబులాంటి ప‌రిస్థితులే జ‌గ‌న్‌కు ఎదుర‌వుతాయా….?
  3. భ‌ర‌త్ మ‌ద్యంసేవించిన‌ట్లు బ‌య‌టకు వ‌చ్చిన‌ సీసీలో రికార్డ‌యిన దృష్యాలు..
  4. బిజీషెడ్యూల్ కారంనంగానే……?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -