- Advertisement -

రెజీనాను లైంగికంగా వేధించింది ఎవరు..?

- Advertisement -
Regina Cassandra Sensational Comments Bhavana

టాలీవుడ్ లో ఎస్ఎంఎస్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన మళియాళ బ్యూటీ రెజీనా. ఆ వరస అవకశాలతో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. గత సంవత్సరం  నారా రోహిత్ తో ‘శంకర’,‘ జ్యో అచ్యుతానంద ’ చిత్రాల్లో నటించి మంచి సక్సెస్ ని అందుకుండి. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా ఈ భామ కొన్ని సినిమాలు చేస్తోంది. అయితే రెజీనాకు తన జీవితంలో కూడా కొన్ని ఛేదు అనుభవాలు ఎదురయ్యాయట.

మళయాళి నటి కిడ్నాప్, లైంగిక వేధింపులు విషయమై సామాజిక మాధ్యమాలు, మీడియాలో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న టైంలో ఒక్కో హీరోయిన్ తమ జీవితంలో జరిగిన లైంగిక వేదింపుల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇప్పటికే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి తనను  లైంగికంగా వేదించిన విషయం బయటపెట్టింది.  తాజాగా రెజీనా ఏడేళ్ల క్రితం ఓ తమిళ చిత్రంలో ఛాన్స్ ఇస్తామని  ఫోన్ చేసి చెప్పారట, సినిమా లో హీరోయిన్ గా చాన్స్ ఇస్తాము కానీ పడక సుఖం అందించాలని పరోక్షంగా చెప్పాడట దాంతో  రెజీనా వెంటనే ఫోన్ పెట్టేసిందట.

ఈ సంగతి తన మనసులో దాచుకొని కుమిలిపోతుండేదాన్నని తాజాగా భావన విషయంలో జరిగిన అన్యాయంపై ఆమె చేస్తున్న పోరాటం స్ఫూర్తిగా తీసుకొని తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చెప్పాలనిపించించదని రెజీనా అంటుంది. ఇక బాలీవుడ్ లో కూడా కంగనా రౌనత్ ఈ విషయాన్ని ఇప్పటికే పలు మార్లు ప్రస్తావించింది. తాము సినిమాల్లోకి రాకముందు సినిమా చాన్స్ లు ఇప్పిస్తామని చాలా మంది తనతో పడక సుఖం అనుభవించారని బహాటంగానే చెప్పింది. 

{youtube}EklfZ8oyJa8{/youtube}

Related

  1. ప్రతి రాత్రి రెజీనా ఎవరిని కౌగిలించుకుంటుందో తెలుసా?
  2. షాకింగ్ : రెజీనా తల్లైయింది
  3. రెజీనా.. సీక్రెట్ గా నిశ్చితార్థం చేసుకుంది!
  4. రెజీనా ఎఫైర్ సంగతి బయటపెట్టింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -