Monday, May 6, 2024
- Advertisement -

త‌మ‌న్నా ఒక్క నైట్ రేటు ఎంతంటే?

- Advertisement -

టాలీవుడ్ హీరోయిన్స్ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తునే ఐటెం సాంగుల‌లో కూడా చేస్తూ.. జోరుగా  రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక మిల్కిబ్యూటీ త‌మ‌న్నా తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి పాపుల‌ర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. బాహుబ‌లి లాంటి పెద్ద సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటునే.. పెద్ద సినిమాల‌లో ఐటెం సాంగ్ చేస్తూ.. భారీగా సంపాదిస్తోంది.

ఇప్ప‌టికే త‌మ‌న్నా ‘అల్లుడు శీను’, ‘స్పీడున్నోడు’ చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది. ఇక తాజాగా ఆమె యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాలో కూడా హాట్ ఐటెం సాంగ్ చేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన స‌మంత‌, నిత్యామీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

వీరిద్ద‌రితో పాటు త‌మ‌న్నా కూడా ఐటెం సాంగ్‌లో కనిపించడంతో ఈ చిత్రంపై మ‌రింత హైప్ పెరిగిపోయింది.  ఈ సాంగ్‌లో న‌టించేందుకు తమన్నా అర‌కోటి డిమాండ్ చేసింద‌ట‌. చివ‌ర‌కు ఫైన‌ల్‌గా రూ.42 ల‌క్ష‌ల‌కు ఒప్పుకున్న‌ట్టు ఇండ‌స్ర్టీ టాక్‌. ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్ ఒక్క నైట్‌లోనే షూట్ చేయ‌నుంద‌ట‌. సో ఈ లెక్క‌న త‌మ‌న్నా ఒక్క నైట్ కాల్షీట్ రేటు రూ.42 ల‌క్ష‌లు అనుకోవాల్సిందే.

Related

  1. మొన్నే డైరెక్టర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్ , మొగుడితో గొడవలు
  2. ‘బూతు’ వివాదంలో హీరోయిన్ అనుకృతి!
  3. నానీ హీరోయిన్ ఆ వీడియో బయటకొచ్చింది
  4. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -