Saturday, May 11, 2024
- Advertisement -

చంటి చెంపా వాయగొట్టిన రేష్మి!

- Advertisement -

జబర్దస్త్ షోతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు చంటి. ఆ షోలోనే యాంకర్ గా చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది హాట్ భామ రేష్మి. అయితే రేష్మి చంటి చెంపా వాయగొట్టి తనలో ఉన్న మరో కోణాన్ని బయట పెట్టింది. బుల్లితెరపై హాట్ హాట్ గా అందాలను ఆరబోస్తూ కుర్రకారు ని పిచ్చెక్కిస్తున్న ఈ భామ బుల్లితెర పైనే కాదు వెండితెర పై కూడా సత్తా చాటుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే గుంటూరు టాకీస్ , అంతం చిత్రాలలో రెచ్చిపోయి నటించిన ఈ భామకు ఆ సినిమాల తర్వాత చాలా ఆఫర్స్ వస్తున్నాయి. దర్శక నిర్మాతలకు కావలసింది రేష్మి గ్లామర్ , మరి ఈమె కేమో డబ్బు అందుకే పిండి కొద్ది రొట్టె అన్నట్లుగా అందాలను ఆరబోస్తూ బాగానే రాణిస్తోంది.

ఇక తాజాగా ఈ భామ నటించిన చిత్రం ”తను వచ్చేనంట ”. హర్రర్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో చంటి ని ఎడా పెడా వాయించేస్తుంది.

{youtube}v=S8qk8XzrIWA{/youtube}

Related

  1. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??
  2. మరో సారి రెచ్చిపోయిన రేష్మి
  3. రేష్మి అడ్డంగా మోసపోయిందా?
  4. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -