Thursday, May 9, 2024
- Advertisement -

నాగ చైతన్య సమంత ల పెళ్లి ఆపేశారా??

- Advertisement -

నాగ చైతన్య, సమంత లవ్ గురించి అందరికి తెలిసిపోయింది. గత కొంత కాలంగా చైతూ, సమంత పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల చేసిన విషయం తెలిసిందే. మీమిద్దరం లవర్స్ అని చెప్పుకోవడానికి అక్కడక్కడా డార్క్ నైట్ లో సమంత చైతూ కనబడి అవును వీరు లవర్సే అని తేల్చారు. ఆ తర్వాత చైతూ, సమంతల లవ్ విషయం తెలుసుకున్న నాగ్ వీరి పెళ్లికి ఓకే అనేశాడు.

అందరూ ఒప్పుకోవడంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అని అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు ఈ పెళ్లి ఆగాపోయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మంచి ముహుర్తాలు లేనందున పెళ్లి మాత్రం ఇప్పట్లో ఉండేలా కనిపించడంలేదు. సమంత ఫ్యామిలీ కొన్ని రోజులు ఆగాలని అంటున్నారట. ఆషాడమాసం వెళ్లిన తర్వాత మంచి ముహుర్తం చూసి పెట్టుకుంటే బాగుంటుందని అన్నారట.

దీనికి చైతూ ఫ్యామిలీ కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. ఇక సమంత సినిమాలకు కాస్తంత దూరంగా ఉంటుందట. ఇప్పటికే కొన్ని టాప్ సినిమాలో అవకాశాలు వస్తే వాటిని తిరస్కరించిందట. ఇక నుంచి సంప్రదాయబద్దమైన పాత్రల్లోనూ… అదికూడా అతి తక్కువ సినిమాల్లో మాత్రమే చేస్తానని సమంత నిర్మాతలకు చేప్పేసిందట. ప్రస్తుతం చేస్తున్న సినిమాలను కూడా త్వరగా కంప్లీట్ చేసి బ్రేక్‌ తీసుకోవాలి అని చూస్తుందట. అయితే సమంత నిర్ణయంపై నాగచైతన్య కూడా సరే అనేశాడట.

Related

  1. జనతా గ్యారేజ్ లో సమంత రెచ్చిపోయి నటిస్తోందట..
  2. చైతూతో సమంత పెళ్లి క‌న్‌ఫార్మ్‌..?
  3. అదరగొట్టిన నాగ చైతన్య!
  4. చైతన్య పెళ్లి కొడుకు గా మారాడు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -