Wednesday, May 22, 2024
- Advertisement -

సమంతను పట్టి పీడిస్తున్న నాగార్జున.. ఎందుకంటే..?

- Advertisement -
Samantha acting Cameo in Nagarjuna s next movie

టైటిల్ చూసి షాక్ అయ్యారా.. అయితే అసలు విషయంలోకి వెళ్లాల్సిందే.. నాగార్జున.. సమంత తనకు కోడలు కాదు కూతురు అని చెబుతూ ఉంటాడు. మరి సమంతాను ఎందుకు వేధిస్తున్నాడో తెలియాలంటే ఇది చదవాల్సిందే. నాగార్జున ఇది వరకే మనం సినిమాలో సమంతాకు కొడుకుగా నటించిన విషయం తెలిసిందే.

అదే మూవీ లో చైతన్యకు కూడా కొడుకుగా నటించారు నాగ్. ఇప్పుడు తాజాగా తన కోడలు సమంతాతో ఒక సినిమాలో చేస్తున్నారు నాగ్. ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత సమంత సినిమాలు చేసే చాన్స్ తగ్గిందని అనుకున్నారు. అయితే అనూహ్యంగా తనకు కాబోయే మామ మూవీలో సమంత కూడా ఓ ప్రత్యేక పాత్ర చేస్తోంది. ఇటివలే నాగ చైతన్యకి సమంతకి అంగరంగ వైభవంగా నిశ్చితార్ధం జరిపారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు.

ఈ ఏర్పాట్లలో ఉన్న నాగ్.. ఇంకో వైపు ఓంకార్ డైరెక్షన్ లో వస్తున్న రాజుగారి గది సీక్వెల్ లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంత ఓ ప్రత్యేక పాత్ర పోషించనుంది. హారర్ సస్పెన్స్ థ్రిలర్ గా రాజుగారి గది -2 సినిమా తెరకెక్కుతుంది.  నాగ్ ఇందులో దెయ్యం అయి భయపెట్టనున్నాడని ప్రచారం జరుగుతోంది. దెయ్యం పాత్రలో నాగ్ తనకు కాబోయే కోడలు సమంతనే భయపేడతాడని తెలుస్తోంది. మరి అసలు కథ తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

{youtube}v=-EGo8Z3gKc8{/youtube}

Related

  1. ఆ స్టార్ హీరోకు నాగార్జున‌కు గొడవ.. కారణం ఇదే!
  2. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?
  3. బట్టతల గురించి షాకింగ్ నిజాలు చెప్పిన హీరో నాగార్జున!
  4. నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -