Monday, May 13, 2024
- Advertisement -

శృతిహాస‌న్ ఎవరితో డేటింగ్‌ చేస్తుందో తెలుసా?

- Advertisement -

శృతిహాస‌న్‌.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ద‌క్షిణాదిలో అగ్ర హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగు తోంది. అయితే శృతి షూటింగ్ అయిపోగానే మేక‌ప్ తీసేసి ప్యాక‌ప్ చెప్పేసి ఇంటికి వెళ్లి ప‌డుకోదు… బాయ్‌ఫ్రెండ్స్‌తో ప‌బ్బులు, క్ల‌బ్బులకు వెళ్లి ఏంజాయి చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ రియ‌ల్ లైఫ్‌లోనే కాదు రీల్ లైఫ్‌లో కూడా బోల్డ్‌గానే ఉంటుంది.

దర్శకుడు చెబితే అవ‌స‌ర‌మైన దానిక‌న్నా ఎక్కువ‌గా స్కిన్ షో చేస్తుంది. లిప్ లాక్స్‌కి కూడా రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం ఈ భామ టాలీవుడ్, కోలీవుడ్ వదిలేసి.. బాలీవుడ్ వెంట ప‌డిందిట‌. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తోందట. అంతేకాకుండా.. బాలీవుడ్‌లోని ఓ బ‌డా హీరోతో పీక‌ల్లోతు లవ్ లో ఉందట. ఆ హీరోతో రొమాన్స్ చేస్తుందట.

బాలీవుడ్‌లో మోస్ట్ అంద‌గాడు, ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ అయిన ఆ హీరో కూడా ఇటీవ‌లే తన లవర్ తో విడిపోయి ఖాళీగా ఉంటున్నాడు… దాంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి శృతిహాస‌న్‌ వచ్చి చేరింది. ఇక ఈ ఇద్దరు కలిసి చెట్టాప‌ట్టాలు వేసుకుని తిరిగేస్తున్నార‌ని బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోకి సంబంధించి షూటింగ్ జరుగుతుంటే శృతి అక్కడకి వెళ్లి.. షూటింగ్ అయిపోగానే ఇద్ద‌రు క‌లిసి ప‌బ్‌కి జంప్ అంటున్నారట. ముంబై శివార్ల‌లోని నైట్‌క్ల‌బ్బులు, రెస్టారెంట్ల‌కు వెళ్లి మందేసి చిందేసి ఏంజాయ్ చేస్తున్నారట. సో మొత్తానికి బాలీవుడ్ లో ఆఫర్స్ కోసం శృతిహాస‌న్‌ బాగానే ట్రై చేస్తోంది.

{youtube}1hqmIKXuNxM{/youtube}

Related

  1. మరో సారి బన్నీ సరసన శృతి హాసన్
  2. శృతీహాస‌న్‌ రేటు ఎంతో తెలుసా?
  3. మరో సారి పవన్ సరసన శృతీహాసన్
  4. కమల్ హాసన్ భార్య తో శృతి హాసన్ గొడవలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -