Thursday, May 2, 2024
- Advertisement -

సినిమాల్లో చాన్స్ పేరుతో… దుస్తులు మార్చుకుంటుంటే.. న్యూడ్ ఫొటోలు తీసాడు!

- Advertisement -
sexual harassment btech student arrested

షార్ట్ ఫిలిమ్స్ తీస్తూ.. సినిమాల్లో చాన్స్ ఇప్పిస్తానని మోసాం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. పలువురి అమ్మాయిలతో ఆరు నెలల క్రితం ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆ తర్వాత సినిమాల్లో చాన్స్ ఇస్తానంటూ నమ్మించాడు. వారిని ఫోటో సెషన్ కోసం పిలిపించాడు.

ఆ తర్వాత ఆ యువతులు గదిలో దుస్తులు మార్చుకుంటుండగా రహస్యంగా ఫొటోలు తీసి వారిని వివిధ రకాలుగా బెదిరించేవాడు. నిఖిల్ మాటలకు మోసపోయిన  ఓ యువతి కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అమ్మాయిలు కూడా నిఖిల్ చేతిలో మోసపోయామంటూ పోలీసులకు తెలిపారు.

విషయంలోకి వెళ్తే.. మద్దిలపాలేనికి చెందిన వైడా నిఖిల్ (24) నగరంలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఫైనలియర్ చదువుతున్నాడు. అలాగే షార్ట్ ఫిలిమ్స్ కూడా తీస్తుంటాడు. సినిమా చాన్స్‌లు ఇప్పిస్తానని ఫోటో సెషన్ కోసం రమ్మని.. యువతులు దుస్తులు మార్చడాన్ని వీడియో తీసేవాడు. ఈ విషయం ఆ యువతులకు తెలియడంతో.. వారు పోలీసులకు ఫిర్యాదు చేసారు. దాంతో పోలీసులు నిఖిల్‍ని అరెస్ట్ చేశారు.

Related

  1. ప్ర‌భాస్ హీరోయిన్ కి బ్లూ ఫిల్మ్ చాన్స్!
  2. న‌మ్మినోళ్లే చేతిలో ఘోరంగా మోసపోయిన సమంత
  3. న్యూ ఇయర్ అర్ధరాత్రి అమ్మాయితో దొరికిన టాలీవుడ్ హీరో
  4. మందు తాగి.. అబ్బాయిలను రేప్ చేసిన అమ్మాయి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -