Thursday, May 16, 2024
- Advertisement -

అబ్బో జియో దెబ్బ!

- Advertisement -
jio record

ఇండియ‌న్ టెలికం రంగంలో సంచలనం సృష్టిస్తోంది రిలయన్స్ జియో. యూజ‌ర్ల‌కు అద్భుతమైన ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు ఇస్తోంది రిలయన్స్ జియో. ప్రస్తుతం డిసెంబ‌ర్ 31వ‌ర‌కు అన్ని ఉచిత సేవ‌లు అందిస్తున్న జియో ఆ తర్వాత కూడా కొద్ది రోజుల పాటు ఉచిత సేవ‌లు ఇవ్వడంపై ఆలోచ‌న చేస్తోంది. అంటే.. తాజా ప‌రిస్థితుల‌ ప్రకారం ఉచిత డేటా, వాయిస్ కాల్స్ సర్వీసులను మార్చి 31, 2017 వరకు విస్తరించనున్నామని విశ్లేషకులకు రిలయన్స్ జియో తెలియజేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం జియో యూజ‌రర్లు దేశ‌వ్యాప్తంగా బాగా పెరిగిపోతున్నారు. అయితే మాములుగా ఇది వరకు మనం.. ఫేస్ బుక్, య్యూటుబ్ ఏది వాడాలి అన్న కొద్ది సెపు వాడి వురుకునేవాలం. ఎందుకంటే ఫేస్ బుక్, యూట్యూబ్‌ వాడాలంటే.. డేటా బాగా ఖర్చు అవుతోంది. జియో రాకముందు.. ఇతర కంపినీకి డేటా ఆఫర్స్ ను అధిక రేటుకు ఉంచేవారు.

దాంతో డేటా ఎక్కువ సేపు వాడాలంటే ఇబ్బంది పడేవారు. కానీ జియో వచ్చాక… బాగా వ్యూవర్ షిప్ పేరిగింది. ప్రతి ఒక్కరు జియో తీసుకోని ఉచిత ఫేస్ బుక్, యూట్యూబ్‌ వంటివి వాడుతున్నారు. జియో రాకముందు శని, ఆదివారల్లో మాముల్ వ్యూవర్ షిప్ ఉండేది. జియో రావడంతో శని, ఆదివారల్లోనే కాకుండా ఇతర రోజుల్లో కూడా మంచి వ్యూవర్ షిప్ వస్తోందని తెలుస్తోంది. ఇక జియో రావడంతో ఇతర కంపీనీలు ముక్కుమీద వేలేసుకున్నాయి. ఏది ఏమైనా జియో రావడం వల్ల బాగా వ్యూవర్ షిప్ పెరిగిందని చెప్పాలి.

Related

  1. 15 నెలలు అన్నీ ఫ్రీ జియో కనీ వినీ ఎరుగని ఆఫర్
  2. అతి తక్కువ దరకే ఎయిర్‌టెల్ 10 జీబీ డేటా!
  3. మీ మీద ఫేస్‌బుక్ కు ఆదాయం ఎంతో తెలుసా?
  4. ఇంట‌ర్ పై ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -