Sunday, April 28, 2024
- Advertisement -

చెర్రీ, ఉపాస‌న తమ డ్రీమ్ హౌస్ కు ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెడుతున్నారో తెలుసా?

- Advertisement -
ram charan dream house

రామ్ చరణ్ భార్య ఉపాసన ఇటీవల ఓ మీడియాకి ఇంటర్ వ్యూ  ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఇంటర్ వ్యూలో ఉపాసన తమ డ్రీమ్ హౌస్ గురించి ప్రస్తావించింది. తమకంటూ ప్రత్యేకంగా ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నామని తెలిపింది. దీంతో ప్రస్తుతం టాలీవుడ్ లో  చెర్రీ, ఉపాసనల డ్రీమ్ హౌస్ గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తనయుడు రాం చరణ్, ఉపాసన త్వరలోనే వేరే కాపురం పెట్టనున్నారంటూ వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం చిరు ఇంట్లోనే ఉంటున్న చెర్రీ,  ఉపాసన త్వరలోనే వారి డ్రీమ్ హౌస్ కి షిఫ్ట్ అవనున్నారని,  ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారని సమచారం. ఆ  డ్రీమ్ హౌస్ లో చెర్రీ, ఉపాసన  ఆనందంగా ఉండడానికి  కావాల్సిన అన్ని వసతులను ఏర్పరచుకుంటున్నారని, అందుకోసం దాదాపు 80కోట్ల రూపాయలను ఖర్చు చేశారని మెగా కాంపౌండ్ చెబుతోంది.

హైదారాబాద్ లోనే  నిర్మితం అవుతున్న ఆ ఇంటిని వాస్తు రీత్యా నిర్మిస్తున్నారని, అందులో జిమ్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ వంటి కూడా ఉన్నాయని  తెలుస్తోంది. అత్యంత  సుందరంగా నిర్మిస్తున్న ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేస్తారట చెర్రీ దంపతులు.

Related

  1. కొర‌టాల శివ, బోయ‌పాటి శ్రీను ఇలా లెక్క తేల్చుకున్నారు!
  2. షాకింగ్ చేస్తున్న రామ్ చరణ్ ఆస్థి వివరాలు!
  3. పవన్‌ జీవన విధానం చూస్తే షాక్‌ కావాల్సిందే!
  4. పవన్ కళ్యాణ్ కే నో చెప్పిన హీరోయిన్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -