Saturday, April 27, 2024
- Advertisement -

స‌మంత పెళ్లిపై సిద్ధార్థ్ కామెంట్స్.. ఒంటరిగా రూంలో కూర్చొని ఏం చేసాడో తెలుసా..?

- Advertisement -
siddharth comment on the samantha marriage

ఏ సినీ పరిశ్రమలో అయిన ఒకరితో లవ్ లో ఉండటం.. ఆ తర్వాత ఏవో కారణాలతో కొద్ది రోజుల‌కే బ్రేక‌ప్ చేసుకోవడం… ఆ తర్వాత మ‌రొక‌రితో చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి ప్రేమలో పడటం.. ఇది సహజం. హీరో, హీరోయిన్ ఎంత మందిని ప్రేమించిన.. చివరకు వారికి నచ్చినవారినే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అవుతారు. అక్కినేని వారింట్లో కోడ‌లిగా అడుగు పెడుతోన్న స‌మంత విష‌యంలో కూడా ఇదే జ‌రిగింది. గ‌తంలో స‌మంత హీరో సిద్ధార్థ్‌తో క‌లిసి చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగిన విషయం తెలిసిందే.

వీరిద్దరు ప్రేమించుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. శ్రీకాళ‌హస్తి వెళ్లి వీరు కుజ‌దోష నివార‌ణ పూజ‌లు కూడా చేసుకున్నారు. వీరి పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అనుకుంటున్న టైంలో వీరి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌లు వ‌చ్చి విడిపోయారు. సమంత చాలా మంది హీరోలతో క్లోజ్ గా ఉంటుందని, అది సిద్ధూ కు నచ్చలేదని స‌మంత‌కు వార్నింగ్ ఇచ్చాడ‌ని కొంద‌రంటే.. కాదు కాదు సిద్ధూ చాలా మంది హీరోయిన్ల‌తో క్లోజ్ గా ఉండ‌డంతో స‌మంత‌కు న‌చ్చలేద‌ని మ‌రికొంద‌రు చెప్పుకున్నారు.

ఏదేమైనా ట్విట్ట‌ర్ వేదిక‌గా వీరిద్ద‌రు త‌మ ల‌వ్‌స్టోరీకి గుడ్ బై చెప్పేసుకున్నారు. ఇక మ‌నం సినిమా త‌ర్వాత చైతు-స‌మంత ల మధ్య ఉన్న పరిచయం కాస్తా ప్రేమ‌గా మారి వీరు దంప‌తుల‌య్యేవ‌ర‌కు వెళ్లింది. స‌మంత పెళ్లి పై సిద్ధార్థ్‌ త‌న స‌న్నిహితుల వ‌ద్ద స్పందించాడ‌ని తెలుస్తోంది. స‌మంతను మిస్ చేసుకున్నందుకు సిద్ధార్థ్‌ బాగా ఫీల్ అవుతున్నాడ‌ని.. ఒంటరిగా రూంలో కూర్చొని తెగ ఫీల్ అవుతున్నాడని.. గుస‌గుస‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

Related

  1. స‌మంత‌ను చంపేస్తాన‌ని వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. ఎందుకంటే..?
  2. స‌మంత, రానా రొమాన్స్ వీడియో!
  3. స‌న్నీ మొదటి సెక్స్ అనుభ‌వం ఎవరితోనో తెలుసా..?
  4. బిత్తిరి స‌త్తికి షాక్ ఇచ్చిన యాంకర్ సుమ!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -